ETV Bharat / sitara

బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషీ కపూర్​ అస్తమయం - amithab rishi kapoor

ACTOR RISHI KAPOOR PASSED AWAY
బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషి కపూర్​ అస్తమయం
author img

By

Published : Apr 30, 2020, 9:39 AM IST

Updated : Apr 30, 2020, 11:08 AM IST

09:46 April 30

ట్వీట్ డిలీట్ చేసిన అమితాబ్

ప్రముఖ నటుడు రిషీ కపూర్ మరణించినట్లు కొద్ది క్షణాల క్రితమే ట్వీట్ చేసిన బిగ్​బి అమితాబ్.. వెంటనే దానిని డిలీట్ చేశారు. 

09:37 April 30

అనారోగ్యంతో రిషీ కపూర్ మరణం

బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషీ కపూర్ అనారోగ్యంతో నేడు మరణించారు. ఈ విషయాన్ని బిగ్ బి అమితాబ్ ట్వీట్ చేశారు.

Last Updated : Apr 30, 2020, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.