ETV Bharat / sitara

'ఆచార్య' చిరు లుక్​ వైరల్‌.. ఇలియానా బెంగ - ఆచార్య చిరు, రామ్​చరమ్​ లుక్స్​ వైరల్​

సినీ తారలు తమకు సంబంధించిన కొత్త విశేషాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వీరిలో చిరంజీవి, ఇలియానా, ఈషారెబ్బా, శ్రద్ధాదాస్​ సహా పలువురు ఉన్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం.

chiru
చిరు
author img

By

Published : Mar 7, 2021, 9:05 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ 'ఆచార్య' సెట్‌లో ఉన్న ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. చిత్రంలో డైరెక్టర్‌ కొరటాల శివ కూడా కనిపిస్తున్నారు.

acharya
ఆచార్య చిరు, రామ్​చరణ్​

గోవా భామ ఇలియానా బెంగపెట్టుకుంది. బరువు పెరగడమే అందుకు కారణమట. గతంలో చేసిన ఓ సినిమాలోని స్టిల్‌ను పంచుకుంటూ.. ఇప్పుడు ఇలా చేయడం నా వల్ల కాదంటూ ఆమె రాసుకొచ్చింది.

భోజన విరామం కోసం ఎదురు చూస్తున్నానంటూ ఈషారెబ్బా ల్యాప్‌టాప్‌ పట్టుకొని ఉన్న ఒక ఫొటోను పోస్టు చేసింది.

రెక్కలు కట్టుకుని చీరకట్టులో ఎగిరిపోతానంటోంది నటి శ్రద్ధాదాస్‌. చీరకట్టులో ఆమె మెరిసిపోతున్న ఫొటోలు పంచుకుంది.

హీరోయిన్‌ ప్రియా ఆనంద్‌ పొట్టి దుస్తుల్లో హొయలు పోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.