ETV Bharat / sitara

'అకాడమీ హాలీవుడ్​కే పరిమితం కాదు'

అకాడమీ హాలీవుడ్​కే పరిమితం కాదని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్​ ఆర్ట్స్​, సైన్సెస్ అధ్యక్షులు జాన్ బెయిలీ తెలిపారు. భారత్​లో పర్యటిస్తున్న ఆయన.. భారత సినీ పరిశ్రమ ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు రూపొందిస్తోందని చెప్పారు.

జాన్ బెయిలీ
author img

By

Published : May 26, 2019, 3:26 PM IST

అకాడమీ ఆఫ్ మోషన్​ పిక్చర్స్​ ఆర్ట్స్​, సైన్సెస్(ఏఎమ్​పీఎస్​) అధ్యక్షులు జాన్ బెయిలీ భారత్​లో పర్యటిస్తున్నారు. ముంబయిలో మాట్లాడిన ఆయన ఏపీఎంపీఎస్ హాలీవుడ్​కే పరిమితం కాదని, అకాడమీని విశ్వవ్యాప్తం చేస్తున్నామని అన్నారు.

"అకాడమీలో వివిధ దేశాల సంస్కృతులు పాలుపంచుకోడాన్ని ఆహ్వానిస్తున్నాం. గత ఏడాది 56 దేశాల నుంచి 928మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. అకాడమీ హాలీవుడ్​కే పరిమితం కాదు" - జాన్ బెయిలీ, ఏఎమ్​పీఎస్​ అధ్యక్షుడు

ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు భారత్ నుంచి వస్తున్నాయని, ఇక్కడ దర్శకులు ఏడాదికి 1800 పైచిలుకు చిత్రాలు రూపొందిస్తున్నారని జాన్ బెయిలీ తెలిపారు. అమెరికా నుంచి వచ్చే చిత్రాల కంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు అధికమని చెప్పారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social, provided as part of regularly scheduled news programmes. No standalone digital clips allowed. Available worldwide, excluding Japan and host territory. Use within 48 hours. Maximum use 2 minutes. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Osijek, Croatia. 25th May 2019.
Men's Floor:
1. 00:00 Winner Artem Dolgopyat of Israel with score of 15.300 floor routine
2. 00:00 Podium (left to right) Kirill Prokopev (silver), Dolgopyat (gold) and Tomas Gonzalez (bronze)
Women's Vault:
3. 00:00 Winner Teja Belak of Slovakia with her winning vault scoring 13.750
4. 00:00 Podium (left to right) Angelina Radivilova (silver), Belak (gold) and Tjasa Kysselef (bronze)
Men's Pommel Horse:
5. 00:00 Winning routine by Robert Seligman of Croatia scoring 14.533
6. 00:00 Podium (left to right) Nikolai Kuksenkov (silver), Seligman (gold) and Ivan Tikhonov (bronze)
Women's Uneven Bars:
7. 00:00 Winning routine of Anastasiia Agafonova of Russia with a score of 13.500
8. 00:00 Podium (left to right) Nora Feher (silver), Agafonova (gold) and Yana Federova (bronze)
Men's Parallel Bars:
9. 00:00 Robert Tvorogal of Lithuania winning routine on the parallel bars with a score of 14.067
10. 00:00 Podium (left to right) Sercan Demir (silver), Tvorogal (gold) and Alexandr Kartsev (bronze)
SOURCE: Dentsu
DURATION: 02:57
STORYLINE:
The first five finals were completed in the FIG World Challenge Cup Gymnastics competition in Croatia on Saturday.
Artem Dolgopyat, Robert Seligman and Robert Tvorogal won gold's in the men's floor, pommel horse and parallel bars respectively.
Teja Belak and Anastasiia Agafonova earned the gold medals in the women's vault and uneven bars.
The other finals will take place on Sunday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.