ETV Bharat / sitara

ఓటీటీలో ఆ ఒత్తిడి లేదు: అభిషేక్​ - అభిషేక్​ బచ్చన్​ ఓటీటీ

థియేటర్​లో విడుదలయ్యే సినిమాతో పోలిస్తే.. ఓపెనింగ్ కలెక్షన్లు వీకెండ్ వసూళ్లు.. ఇలాంటి బాక్సాఫీస్​ లెక్కల ఒత్తిడి ఓటీటీలో ఉండదని అంటున్నారు బాలీవుడ్​ ప్రముఖ నటుడు అభిషేక్​ బచ్చన్​. తన సినిమా ఎందులో విడుదలైనా ఆత్రుత, కంగారు దాదాపు ఒకేలా ఉంటాయని చెప్పారు.

abhishek
అభిషేక్​
author img

By

Published : May 18, 2021, 7:25 AM IST

థియేటర్​లో ఓ సినిమా విడుదలవుతుందంటే ప్రారంభ వసూళ్లే కీలకం. వాటి గురించి దర్శకనిర్మాతలు, హీరోలు చాలా ఆత్రుతగా ఉంటారు. అదే ఓటీటీలో సినిమా విడుదలైతే ఆ ఒత్తిడే ఉండదు అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అభిషేక్​ బచ్చన్​.

కరోనా దెబ్బకు ఏడాదిగా చాలా సినిమాలకు ఓటీటీ దిక్కైంది. అభిషేక్​ నటించిన 'లూడో', 'ది బిగ్​ బుల్​' చిత్రాలు ఈ ప్లాట్​ఫాం ద్వారానే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ నేరథ్యంలో ఓ ఆన్​లైన్​ ఇంటర్వ్యూలో అభిషేక్​ బచ్చన్ మాట్లాడుతూ "సినిమా థియేటర్, ఓటీటీ దేనిలో విడుదలైనా నా ఆత్రుత, కంగారు దాదాపు ఒకేలా ఉంటాయి. థియేటర్ అయితే వంద శాతం, ఓటీటీ అయితే 98 శాతం కంగారు ఉంటుందంతే. థియేటర్లో సినిమా విడుదల అంటే ఉండే ఓపెనింగ్ కలెక్షన్లు వీకెండ్ వసూళ్లు.. ఇలాంటి బాక్సాఫీస్​ లెక్కల ఒత్తిడి ఓటీటీలతో లేదు" అని అన్నారు.

ఇదీ చూడండి: ఐశ్వర్యను తొలిసారి చూసినప్పుడు నేను అలా: అభిషేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.