ETV Bharat / sitara

'బిగ్​బుల్​'గా మారిన అభిషేక్​ బచ్చన్ - ఇలియానా

'బిగ్​బుల్'​ పేరుతో తెరకెక్కుతున్న తన సినిమా ఫస్ట్​లుక్​ను ట్విట్టర్​లో పంచుకున్నాడు కథానాయకుడు అభిషేక్​ బచ్చన్. ఓ వినూత్న కథాంశంతో తెరకెక్కుతోందీ చిత్రం.

అభిషేక్​ బచ్చన్
author img

By

Published : Sep 18, 2019, 8:26 AM IST

Updated : Oct 1, 2019, 12:47 AM IST

బాలీవుడ్​ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఏడాది విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ చిత్రం 'ద బిగ్‌బుల్‌'. 'యాన్‌ అన్‌రియల్‌ స్టోరీ' అనేది ఉప శీర్షిక. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సందర్భంగా దున్నపోతు ఆకారంలో డిజైన్‌ చేసిన టైటిల్‌ పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకున్నాడు అభిషేక్‌.

BIG BULL FIRST LOOK
బిగ్ బుల్​ సినిమా ఫస్ట్​లుక్ పోస్టర్

1990-2000 మధ్య భారత ఆర్థిక రంగ ముఖచిత్రాన్ని మార్చేసిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలియానా కీలక పాత్రలో కనిపించనుంది. కూకీ గులాటీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇది చదవండి: ముద్దిచ్చి.. ఆపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు బిందిచ్చిన పూజా హెగ్డే

బాలీవుడ్​ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఏడాది విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ చిత్రం 'ద బిగ్‌బుల్‌'. 'యాన్‌ అన్‌రియల్‌ స్టోరీ' అనేది ఉప శీర్షిక. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సందర్భంగా దున్నపోతు ఆకారంలో డిజైన్‌ చేసిన టైటిల్‌ పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకున్నాడు అభిషేక్‌.

BIG BULL FIRST LOOK
బిగ్ బుల్​ సినిమా ఫస్ట్​లుక్ పోస్టర్

1990-2000 మధ్య భారత ఆర్థిక రంగ ముఖచిత్రాన్ని మార్చేసిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలియానా కీలక పాత్రలో కనిపించనుంది. కూకీ గులాటీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇది చదవండి: ముద్దిచ్చి.. ఆపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు బిందిచ్చిన పూజా హెగ్డే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
BLUE AND WHITE PARTY - AP CLIENTS ONLY
Tel Aviv - 18 September 2019
1. Various of Israel's Blue and White party leader and prime ministerial candidate Benny Gantz on stage, supporters cheering
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tel Aviv - 18 September 2019
2. SOUNDBITE (Hebrew) Benny Gantz, leader of Israel's Blue and White party:
"According to the suggested results, (Israeli Prime Minister Benjamin) Netanyahu did not succeed in his mission. We on the other hand proved that the idea that is called Blue and White, a project we established just over six months ago is a huge success and here to stay."
BLUE AND WHITE PARTY - AP CLIENTS ONLY
Tel Aviv - 18 September 2019
3. Cutaway of Gantz giving speech on stage
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tel Aviv - 18 September 2019
4. SOUNDBITE (Hebrew) Benny Gantz, leader of Israel's Blue and White:
"Political talks started tonight, I have already spoken with my colleagues Amir Peretz (Labour Party chairman) and Nitzan Horowitz (head of the Meretz party), and we arranged to meet in the coming days. I intend to speak in the coming days with Avigdor Lieberman and with other partners. I intend to speak with everyone. Starting tonight we will work to form a broad unity government that will express the will of the people and the majority of society."  
BLUE AND WHITE PARTY - AP CLIENTS ONLY
Tel Aviv - 18 September 2019
5. Supporters
6. Gantz alongside Blue and White party members on stage singing national anthem
STORYLINE:
Israeli Prime Minister Benjamin Netanyahu's chief challenger, Benny Gantz, says it is too early to declare a victory in national elections but added that political talks have started to form a broad unity government.
Exit polls in Tuesday's vote showed Gantz's Blue and White party with a slight lead over Netanyahu's Likud.
Neither party appears to have enough support to form a majority coalition in parliament with their traditional allies.
Addressing supporters in Tel Aviv, Gantz said he will wait for formal results before making any bold pronouncements.
But he said he's already begun talking to potential allies.
He made no mention of Likud.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 12:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.