ETV Bharat / sitara

'మహాభారతం'పై ఆమిర్​ వెనక్కి తగ్గారా? - ఆమిర్​ ఖాన్​

'మహాభారతం' చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనను బాలీవుడ్ స్టార్​ నటుడు ఆమిర్​ ఖాన్ తాత్కాలికంగా​ విరమించుకున్నారని సమాచారం. అందుకు గల కారణాలు ఏంటంటే?

aamir
ఆమిర్​
author img

By

Published : Mar 2, 2021, 9:03 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో ఆమిర్ ఖాన్​​​.. కొంతకాలంగా 'మహాభారతం' చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై ఆయన వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఈ సినిమాను తెరకెక్కించడానికి ఇది సరైన సమయం కాదని ఆమిర్​ భావించినట్లు తెలిసింది.

కారణాలు ఇవేనా?

ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సమర్థవంతమైన దర్శకుడు, పాత్రకు న్యాయం చేయగలే ప్రముఖ నటులు అవసరం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తన చిత్రానికి వీరు దొరకడం కష్టం.

దీన్ని తెరకెక్కించడానికి ఎక్కువ సమయం పడుతుంది. రూపొందించే విషయమై అనుకోని వివాదాల్లో తాను(ఆమిర్​)​ ఇరుక్కుపోతానేమోనన్న భయం కూడా ఒకటని వినికిడి.

మరోవైపు ఈ ఇతిహాసాన్ని దర్శకుడు రాజమౌళి, దీపికా పదుకొణె కూడా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: దీపికా పదుకొణె 'మహాభారతం' ఆగిపోయిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.