ETV Bharat / sitara

అమ్మ కోసం స్మారకం కట్టిన ప్రముఖ నిర్మాత - mothers day news

ప్రముఖ సినీ నిర్మాత శరవణన్, అమ్మపై తనకున్న ప్రేమను విభిన్న రీతిలో చాటుకున్నారు. సొంతూరులో ఆమెకు స్మారకం నిర్మించి వార్తల్లో నిలిచారు.

Producer builds Memorial for his mother
అమ్మకు గుడి కట్టిన సినీ నిర్మాత
author img

By

Published : Jan 23, 2022, 12:03 PM IST

తమిళ సినిమా నిర్మాత తై శరవణన్.. అమ్మపై ప్రేమ చాటుకున్నారు. గతేడాది ఆమె అకస్మాత్తుగా మరణించడం వల్ల బాధపడ్డారు. కానీ ఆమె జ్ఞాపకార్ధం స్మారక చిహ్నాన్ని నిర్మించి, తన ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడా విషయం గురించి కోలీవుడ్​లో అందరూ మాట్లాడుకుంటున్నారు.

film Producer builds Memorial for his mother
అమ్మ కోసం గుడి కట్టిన సినీ నిర్మాత

దుండిగల్​ జిల్లాలోని తన సొంతూరు ఒట్టన్​చత్రమ్​లో ఈ స్మృతి చిహ్నాని కట్టించారు నిర్మాత తై శరవణన్. ఈయన తమిళంలో 'అదలల్ కాదల్ సైవీర్', 'విల్లంబు', 'కెన్నడీ క్లబ్', 'మావీరన్ కిట్టు' తదితర సినిమాలు నిర్మించి గుర్తింపు తెచ్చుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.