ETV Bharat / sitara

ఈ సీన్లు అడ్డంపెట్టుకుని వేధిస్తున్నారు.. యూట్యూబర్​పై హీరోయిన్ ఫిర్యాదు - బాలీవుడ్ లేటెస్ట్ న్యూస్​

తాను నటించిన సినిమాలోని ఓ సన్నివేశంపై (bollywood latest news) అసభ్యంగా కామెంట్​ పెట్టిన ట్విట్టర్ యూజర్, యూట్యూబర్​పై బాలీవుడ్ యాక్టర్ స్వర భాస్కర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

bollywood news
బాలీవుడ్ న్యూస్​
author img

By

Published : Oct 11, 2021, 2:00 PM IST

ఓ సినిమాలోని తన సన్నివేశాలపై అసభ్యంగా కామెంట్ చేసిన ట్విట్టర్ యూజర్​, యూట్యూబర్​పై (sharukh khan son news) బాలీవుడ్ నటి స్వర భాస్కర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన గౌరవానికి భంగం వాటిల్లే (bollywood molestation) విధంగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆ అసభ్య మెసేజ్​లు ట్రోల్​ అవుతున్న అకౌంట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

పలు రాజకీయ కామెంట్లతో తరచూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుంటారు స్వర భాస్కర్​. డ్రగ్స్​ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ అనంతరం.. ఈమె షారుక్​కు మద్దతునిచ్చారు. ఆర్యన్​ అరెస్టును ప్రశ్నిస్తూ పలు స్క్రీన్ షాట్లను ఇన్​స్టాలో పంచుకున్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:హాలీవుడ్​లో ప్రకంపనలు.. అసలేం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.