ETV Bharat / sitara

'96' తెలుగు రీమేక్​ టైటిల్, ఫస్ట్​లుక్ ఇదిగో

తమిళంలో ఘన విజయం సాధించిన  '96' తెలుగు రీమేక్​లో సమంత, శర్వానంద్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

96
సమంత
author img

By

Published : Jan 7, 2020, 10:44 AM IST

Updated : Jan 7, 2020, 11:18 AM IST

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన '96' చిత్రం గతేడాది ఘనవిజయం అందుకుంది. తెలుగులో రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​తో పాటు టైటిల్​ను ప్రకటించింది చిత్రబృందం.

96
జాను పోస్టర్

సినిమాలో హీరోయిన్ పాత్ర పేరైన 'జాను'ను టైటిల్​గా ఖరారు చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన సమంత లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్​కుమార్ ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవీ చూడండి.. ఇప్పటికీ ఆమె మాటే శాసనం: కృష్ణవంశీ

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన '96' చిత్రం గతేడాది ఘనవిజయం అందుకుంది. తెలుగులో రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​తో పాటు టైటిల్​ను ప్రకటించింది చిత్రబృందం.

96
జాను పోస్టర్

సినిమాలో హీరోయిన్ పాత్ర పేరైన 'జాను'ను టైటిల్​గా ఖరారు చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన సమంత లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్​కుమార్ ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవీ చూడండి.. ఇప్పటికీ ఆమె మాటే శాసనం: కృష్ణవంశీ

RESTRICTIONS: SNTV clients only. Highlights cleared for BROADCAST USE ONLY including streaming news material on own website, provided that any use of the news material is a simulcast of the original television news programmes or VoD of already aired programmes.  Material may NOT be streamed on social media sites, including but not limited to: Facebook, Twitter and YouTube. Available worldwide excluding Japan, Italy, Vatican City and San Marino. Clients in Scandinavia must have an on screen credit "Courtesy Strive". Use within 48 hours. Maximum use 2 minutes per match. No stand alone digital use allowed. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital use. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: San Paolo Stadium, Napoli, Italy. 6th January 2020.
Napoli (blue) 1-3 Inter Milan (dark blue)
1. 00:00 Teams out, Diego Maradona banner in crowd
2. 00:08 Napoli head coach Gennaro Gattuso and Inter Milan head coach Antonio Conte embrace
3. 00:14 GOAL - Romelu Lukaku steals the ball in his own half and runs to score opener in the 14th minute
4. 00:37 Replays
5. 00:47 GOAL - Lukaku strikes again but this time Napoli's goalie Alex Meret howler after ball slides between his legs for Inter's second, 2-0
6. 01:06 Replays
7. 01:13 GOAL - Milik pulls one back for Napoli tapping in Jose Callejon's cross in the 39th minute, 2-1
8. 01:34 Replay
Second half:
9. 01:37 GOAL - Konstantinos Manolas clears Matias Vecino cross into Lautaro Martinez path and the Argentine adds Inter's third in the 62nd minute
10. 01:54 Replays
11. 01:59 Lukaku and Conte celebrate win
SOURCE: IMG Media
DURATION: 02:10
STORYLINE:
Inter Milan maintained their place at the top of Serie A with Romelu Lukaku scoring twice in a 3-1 win at Napoli.
The former Manchester United forward netted two breakaway first-half goals to keep Antonio Conte's side above Juve.
Lukaku ran upfield and fired home left-footed for his first in the 14th minute and was then thankful for a howler from Napoli keeper Alex Meret after 33 minutes.
Arkadiusz Milik pulled a goal back for the hosts six minutes later before Lautaro Martinez restored Inter's two-goal advantage just after the hour mark.
Last Updated : Jan 7, 2020, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.