ఇప్పటికీ ఆమె మాటే శాసనం: కృష్ణవంశీ - rangamarthanda

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 7, 2020, 9:37 AM IST

'ఆలీతో సరదాగా' టాక్ షోలో సందడి చేసిన దర్శకుడు కృష్ణవంశీ.. తన వైవాహిక జీవితం గురించి చెప్పాడు. రమ్యకృష్ణతో తన ప్రేమ ఎలా మొదలైంది? ఆ తర్వాత పెళ్లి జరగడం? ప్రస్తుత జీవితం గురించి వివరించాడు. ఇప్పటికీ ఇంట్లో ఆమె మాటే శాసనమని అన్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.