ETV Bharat / sitara

''83' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సిక్సర్​ కొడుతుంది' - 83 movie hyderabad press meet

83 movie: '83' సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్​లో చిత్రబృందం సందడి చేసింది. వారితో పాటు అప్పటి వరల్డ్​కప్ హీరోస్ కపిల్​దేవ్, కృష్ణమాచారి శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

83 movie nagarjuna kapil dev
83 మూవీ కపిల్​దేవ్ నాగార్జున
author img

By

Published : Dec 23, 2021, 7:44 PM IST

Ranveer singh 83 movie: 1983లో క్రికెట్ ప్రపంచకప్​లో భారత్ విజేతగా నిలిచి విజయానికి సరైన నిర్వచనం ఇచ్చిందని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆ మ్యాచ్ ఇప్పటికీ యువతకు ఎంతో స్ఫూర్తిగా ఉంటుందని చెప్పారు.

83 movie hyderabad press meet
83 మూవీ టీమ్​తో నాగార్జున

1983 వరల్డ్​కప్ విజయాన్ని తెరపై ఆవిష్కరిస్తూ కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన '83' చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు కబీర్ ఖాన్, రణవీర్ సింగ్, నాగార్జున, కపిల్ దేవ్, కృష్ణమాచారి శ్రీకాంత్ హాజరై నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

క్రికెట్ ఆట మాత్రమే కాదని ఎంతో మంది అభిమానుల భావోద్వేగాలతో కూడుకున్న క్రీడ కావడం వల్ల '83' చిత్రం తప్పకుండా బాక్సాఫీస్ దగ్గర సిక్సర్ కొడుతుందని కపిల్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటున్న క్రికెట్ అభిమానులు.. 83 చిత్రాన్ని కూడా అదే స్థాయిలో మనసులో దాచుకుంటారని అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.