ETV Bharat / sitara

మరోసారి మెరిసిన '7/జీ' చిత్ర ప్రేమికులు!

'7/జీ బృందావన కాలనీ' చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోహీరోయిన్లు రవికృష్ణ, సోనియా అగర్వాల్. తాజాగా వీరిద్దరు కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది సోనియా.

author img

By

Published : Jul 1, 2019, 9:09 AM IST

రవికృష్ణ - సోనియా

"కన్నుల బాసలు తెలియవులే.. కన్యల మనసులు ఎరుగవులే" అంటూ '7/జీ బృందావన కాలనీ' చిత్రంలో నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్ గుర్తున్నారా? 2004లో వచ్చిన ఆ సినిమా వీరిద్దరికి మంచి గుర్తింపు తెచ్చింది. తాజాగా ఈ జోడీ కలిసి ఓ ఫొటో దిగారు.

"నిన్న రాత్రి నేను ఎవరిని కలిశానో చూడండి" అంటూ హీరో రవికృష్ణతో దిగిన ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేసింది సోనియా.

ఈ చిత్రానికి దర్శకత్వం సెల్వరాఘవన్ వహించాడు. తమిళంలో '7/జీ రెయిన్​బో కాలనీ', తెలుగులో '7/జీ బృందావన కాలనీ' పేరుతో ఒకే సారి రెండు చోట్ల విడుదలై బంపర్​ హిట్​ కొట్టింది ఈ చిత్రం.

AP Video Delivery Log - 0200 GMT News
Monday, 1 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0113: US TX Small Plane Crash 2-2 (Lon NR)-2 (L Must credit KDFW; No access Dallas; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4218361
10 dead in Texas plane crash, officials confirm
AP-APTN-0104: MidEast Falic AP Clients Only 4218360
Florida family donors to WBank Jewish settlements
AP-APTN-0031: US TX Small Plane Crash Must Credit WFAA, No Access Dallas-DFW, No Use US Broadcast Networks 4218358
Official: 10 dead in Dallas-area small plane crash
AP-APTN-0000: Colombia Gay Parade AP Clients Only 4218357
Thousands in Colombia celebrate pride
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.