ETV Bharat / sitara

విక్కీ-కత్రినా పెళ్లి.. అతిథుల కోసం 45 హోటల్స్! - Katrina Kaif marriage

డిసెంబరు రెండో వారంలో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం జరగనుంది! ఈ వేడుకకు వచ్చే గెస్ట్​ల కోసం భారీగా హోటల్స్​ బుక్​ చేసినట్లు తెలుస్తోంది.

vicky kaushal Katrina Kaif marriage
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్
author img

By

Published : Nov 29, 2021, 11:17 AM IST

బాలీవుడ్​ స్టార్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. అయితే ఈ పెళ్లికి వచ్చే అతిథుల కోసం భారీ స్థాయిలో 45 హోటల్స్​ బుక్​ చేశారట.

రాజస్థాన్​లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్​లో డిసెంబరు 7-9 తేదీల మధ్య విక్కీ-కత్రినా పెళ్లి వేడుక జరగనుంది. ఇందులో భాగంగానే వేడుకకు విచ్చేసే ప్రముఖుల కోసం రణతంబోర్​లోని దాదాపు 45 లగ్జరీ హోటల్స్​ బుక్​ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కోహోటల్​లో దాదాపు 20 మంది వరకు ఉండొచ్చట.

vicky kaushal Katrina Kaif marriage
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్

కోహ్లీ దంపతులు ఈ పెళ్లికి?

విక్కీ-కత్రినా పెళ్లికి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులను ఆహ్వానించారట. అయితే వీరు వస్తారా లేదా అనేది చూడాలి. కత్రినాతో కలిసి అనుష్క.. 'జబ్ తక్ హై జాన్', 'జీరో' సినిమాల్లో నటించారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్​ నటీనటులు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారట.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.