ETV Bharat / sitara

ట్విట్టర్​లో ఈ ఏడాది ఈ సినిమాలదే హవా!

ఈ ఏడాది అత్యధికులు వాడిన సినిమా హ్యాష్​ట్యాగ్​లను ప్రకటించింది ట్విట్టర్. అందులో సుశాంత్ రాజ్​పుత్ నటించిన 'దిల్​ బెచారా' టాప్​లో నిలవగా తర్వాత రెండు స్థానాల్లో సూర్య 'సూరారై పొట్రు', మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ఉన్నాయి.

2020 most tweeted movie Hash Tags
ట్విట్టర్​లో ఈ ఏడాది ఈ సినిమాదే హవా
author img

By

Published : Dec 8, 2020, 12:03 PM IST

Updated : Dec 8, 2020, 12:12 PM IST

సూపర్​స్టార్ మహేశ్​ బాబు, రష్మిక హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తాజాగా ట్విట్టర్​లోనూ ఓ రికార్డు నెలకొల్పింది.

ఈ ఏడాది అత్యధికులు వాడిన సినిమా హ్యాష్​ట్యాగ్​లను విడుదల చేసింది ట్విట్టర్. అందులో తెలుగు చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో సుశాంత్ రాజ్​పుత్ 'దిల్ బెచారా', సూర్య 'సూరారై పొట్రు' ఉన్నాయి.

మహేశ్ నటించిన 'భరత్ అను నేను' (2018), 'మహర్షి' (2019) కూడా ఆయా ఏడాదిలో ఎక్కువ మంది వాడిన హ్యాష్​ట్యాగ్​గా నిలవడం విశేషం.

  • Sports or movies? Why fight or choose, you don't need a remote control on Twitter 😉

    खेल या फिल्में? लड़ना या चुनना ही जरूरी क्यों हो, आपको ट्विटर पर रिमोट कंट्रोल की जरूरत नहीं है 😉 pic.twitter.com/zgzixgDKgv

    — Twitter India (@TwitterIndia) December 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Dec 8, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.