ETV Bharat / sitara

బాలకృష్ణ 'అఖండ'.. ఇంకా 20 రోజులే! - బాలకృష్ణ అఖండ ప్రగ్యా జైస్వాల్

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ' షూటింగ్​, ఇంకా 20 రోజులే మిగిలుందని హీరోయిన్ ప్రగ్యా తెలిపింది. ఇప్పటికే రిలీజ్​ అయిన టీజర్​ అభిమానుల్ని అలరిస్తూ, యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తోంది.

20 days shoot balance for balakrishna akhanda movie
బాలకృష్ణ 'అఖండ'
author img

By

Published : May 17, 2021, 5:30 AM IST

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' చేస్తున్నారు. మే లోనే సినిమా విడుదల కావాల్సినప్పటికీ, కరోనా సెకండ్​ వేవ్ ప్రభావంతో షూటింగ్​ ఆగిపోయింది. థియేటర్లు కూడా మూతపడ్డాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. 'అఖండ' గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.

20 days shoot balance for balakrishna akhanda movie
'అఖండ' సినిమాలో బాలకృష్ణ

ఇంకా 20 రోజుల షూటింగ్​ మిగిలుందని ప్రగ్యా చెప్పింది. అది క్లైమాక్స్​ ఫైట్​ సీక్వెన్స్​ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల బాలకృష్ణ టీజర్​ అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఇది చదవండి: 'బాలయ్య సెట్​లో చాలా సరదాగా ఉంటారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.