ETV Bharat / sitara

'రజనీకాంత్​లా నేనూ పెద్ద హీరో అవుతా...' - లయన్ చిత్రం

న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్​-2019లో ఉత్తమ బాల నటుడిగా నిలిచాడు ముంబయికి చెందిన సన్నీ పవార్. రజనీకాంత్​లా పెద్ద హీరో అవుతా అంటూ మనసులో మాట బయటపెట్టాడు.

'రజనీకాంత్​లా పెద్ద హీరోని అవుతా'
author img

By

Published : May 16, 2019, 9:19 AM IST

Updated : May 16, 2019, 9:38 AM IST

ఇటీవలే 19వ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్​ ఘనంగా జరిగింది. అందులో ముంబయికి చెందిన సన్నీ పవార్​.. 'చిప్పా' చిత్రంలో నటనకు గానూ ఉత్తమ బాల నటుడి అవార్డు గెలుచుకున్నాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా దర్శకుడు గార్త్ డేవిస్​ తెరకెక్కించిన 'లయన్' సినిమాలోనూ నటించి ఆకట్టుకున్నాడీ బాలుడు.

sunny pawar
అవార్డులతో సన్నీ పవార్

"నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదంతా నా తల్లిదండ్రుల కృషితోనే సాధ్యమైంది. నేను రజనీకాంత్​లా పెద్ద హీరోనై... అమ్మానాన్న గర్వపడేలా చేస్తా. బాలీవుడ్, హాలీవుడ్ రెండింటిలోనూ నటిస్తా" -సన్నీ పవార్, బాల నటుడు

sunny pawar
మాట్లాడుతున్న సన్నీ పవార్

ఈ సినిమా లాస్ ఏంజిల్స్​లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఎమ్​ఏఎమ్​ఐ 2018తో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.

AP Video Delivery Log - 0000 GMT News
Thursday, 16 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2328: Brazil Clashes AP Clients Only 4211082
Protesters clash with police in Rio
AP-APTN-2320: Brazil Education Protest AP Clients Only 4211080
Crowds protest against education cuts in Brazil
AP-APTN-2314: UN Venezuela AP Clients Only 4211079
Venezuela accuses US of violations at embassy
AP-APTN-2306: US TX Catholic Diocese 2 Must credit KDFW Fox 4; No access Dallas, no use US broadcast networks 4211078
Dallas Catholic diocese responds to police search
AP-APTN-2301: Belgium EU Debate AP Clients Only 4211077
EC presidential candidates take part in debate
AP-APTN-2213: US WI Jayme Closs Must Credit WKOW, No Access Maidosn, No Use US Broadcast Networks 4211076
Jayme Closs honored by Wisconsin Assembly
AP-APTN-2202: US CO School Shooting Memorial Must Credit KMGH, No Access Denver, No access US Broadcast Networks 4211075
2,000 at service for teen school shooting hero
AP-APTN-2202: US Canada Freeland Must credit CTV; No access Canada 4211074
Freeland: US-Can tariff dispute, just lift them
AP-APTN-2202: US SCOTUS Ala Abortion Debrief Part Must Credit The Alabama Legislature; Part Must Credit Alabama News Network; No Access Montgomery market; No Use US Broadcast Networks 4211073
AP Look: Will Alabama's abortion law reach SCOTUS?
AP-APTN-2201: France Ardern AP Clients Only 4211072
Ardern: US broadly supports efforts to curb online violence
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 16, 2019, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.