ETV Bharat / sitara

రెబల్​ స్టార్​ ప్రభాస్ 'సాహో'కు ఏడాది - సాహో ప్రభాస్​ సినిమా వార్తలు

అగ్ర కథానాయకుడు ప్రభాస్​ 'సాహో'కు సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పారు డార్లింగ్ హీరో​.

1 year of Saaho
సాహో
author img

By

Published : Aug 30, 2020, 2:41 PM IST

యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ హీరోగా, భారీ బడ్జెట్​తో రూపొందిన చిత్రం 'సాహో'. గతేడాది సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అనుకున్న స్థాయిలో రక్తి కట్టించలేకపోయింది. కానీ ఉత్తరాది అభిమానులను మాత్రం విపరీతంగా ఆకర్షించింది. 'సాహో' తొలి వార్షికోత్సవం సందర్భంగా అభిమానులందరికీ ప్రభాస్ ఇన్​స్టాలో​ కృతజ్ఞతలు తెలిపారు. "నాకు ఇంతటి ప్రేమ, మద్దతును అందించిన డై హార్ట్ అభిమానులకు, సాహో చిత్రబృందానికి ధన్యవాదాలు" అంటూ రాశారు.

'సాహో'లో బాలీవుడ్​ బ్యూటీ శ్రద్ధా కపూర్​ హీరోయిన్. రూ.400 కోట్ల బడ్జెట్​తో యూవీ క్రియేషన్స్​ నిర్మించిన ఈ సినిమాకు సుజీత్​ దర్శకత్వం వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.