ETV Bharat / science-and-technology

షియోమీ నుంచి కొత్తఫోన్​- 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్​! - షియోమీ టీ11 ఫీచర్లు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల​ తయారీ సంస్థ షియోమీ టీ సిరీస్​లో సరికొత్త స్మార్ట్​ఫోన్లను​ (Xiaomi 11T Pro) గ్లోబల్​ మార్కెట్​లోకి విడుదల చేసింది. 108 మెగా పిక్సెల్​ కెమెరాతో పాటు సూపర్ ఫాస్ట్​ ఛార్జింగ్​ వంటి ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఈ ఫోన్ల ధర, ఇతర ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Xiaomi 11T Pro
ఎంఐ 11టీ ప్రో
author img

By

Published : Sep 27, 2021, 10:48 AM IST

Updated : Sep 27, 2021, 12:09 PM IST

మార్కెట్లో ప్రీమియం స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థల మధ్య తీవ్రపోటీ నెలకొంది. వినియోగదారులను ఆకర్షించేందుకు అధునాతన ఫీచర్లు, హై క్వాలిటీ కెమెరాలతో కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి పలు సంస్థలు. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ 11టీ ప్రో (Xiaomi 11T Pro ) పేర్లతో కొత్త ఫ్లాగ్​షిప్​ మోడల్​ను ఆవిష్కరించింది. 5జీ టెక్నాలజీతో, 108 మెగాపిక్సెల్​ ట్రిపుల్ రియర్​​ కెమెరా వంటి అదిరే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Xiaomi 11T Pro
ఎంఐ 11టీ ప్రో

షియోమీ నుంచి వచ్చిన ఫోన్​లలో ఛార్జింగ్​ పరంగా అదే అత్యుత్తమ ఫోన్​గా నిలవనుంది. దీని ఈ ఫోన్​ 120 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ను సపోర్ట్​ చేస్తోంది. దీంతో సున్నా నుంచి 100 శాతం ఛార్జింగ్​ కేవలం 20 నిమిషాల్లోనే ఛార్జింగ్​ పుల్​ అవుతుంది.

Xiaomi 11T Pro
సూపర్​ ఫాస్ట్​ ఛార్జింగ్​

8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో మెటీరియలైట్​ గ్రే, మూన్​లైట్​ వైట్​, సెలెస్టియల్​ బ్లూ రంగుల్లో ఈ ఫోన్​ లభించనుంది.

Xiaomi 11T Pro
అదిరిపోయే ఫీచర్లు..

ఎంఐ 11టీ ప్రో ఫీచర్లు..

  • 6.67 అంగుళాల అమోల్డ్​ డిస్​ప్లే.
  • 1080x2400 రెసొల్యూషన్​.
  • వెనుక కెమెరా 108ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ
    Xiaomi 11T Pro
    ట్రిపుల్​ కెమెరా 108ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ
  • సెల్ఫీ కెమెరా 16ఎంపీ
  • గొరిల్లా గ్లాస్​5 ప్రొటెక్షన్​
  • క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 888 ప్రాసెసర్​.
    Xiaomi 11T Pro
    క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 888 ప్రాసెసర్​
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • ఎంఐయూఐ 12.5 ఆధారిత ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​
  • టైప్ సీ యూఎస్​బీ ఛార్జింగ్
  • బరువు 204 గ్రాములు
  • ధర రూ. 57 వేలు (సుమారు)

11టీ ప్రో తో పాటు మరో రెండు ఫోన్లను కూడా ఆవిష్కరించింది షియోమీ. అవే షియోమీ 11టీ, షియోమీ 11లైట్​ 5జీ ఎన్​ఈ.

Xiaomi 11T
షియోమీ టీ11

షియోమీ టీ11 ఫీచర్లు..

  • 67 వాట్స్​ ఛార్జింగ్​.
  • మీడియోటెక్​ డైమెన్సిటీ 1200 ఆల్ట్రా చిప్​
  • వెనుక కెమెరా 108ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ
  • సెల్ఫీ కెమెరా 16ఎంపీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​
  • ధర రూ. 44 వేలు సుమారు
    Xiaomi 11T 5g ne
    షియోమీ 11లైట్​ 5జీ ఎన్​ఈ

షియోమీ 11లైట్​ 5జీ ఎన్​ఈ ఫీచర్లు...

  • వెనుక కెమెరా 64ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ
  • సెల్ఫీ కెమెరా 20ఎంపీ
  • 4250 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​
  • క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 778 ప్రాసెసర్​
  • ధర. 33 వేలు

వచ్చే నెల నుంచి ఈ స్మార్ట్​ఫోన్లు యూరప్​ సహా పలు ఇతర దేశాల్లో కొనుగోళ్లకు అందుబాటులోకి రానున్నాయి. భారత మార్కెట్లో ఈ ఫోన్ల​ విడుదల తేదీ, ధరల వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదీ చూడండి:అక్టోబర్​లో గూగుల్​ కొత్తఫోన్​.. వన్​ప్లస్ 9టీ రిలీజ్​కు బ్రేక్

Last Updated : Sep 27, 2021, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.