ETV Bharat / science-and-technology

డిసెంబర్​లో వస్తున్న సరికొత్త స్మార్ట్​ఫోన్లు ఇవే.. - OnePlus 9RT

Upcoming Smartphones: ఏడాది చివరిలో మరికొన్ని స్మార్ట్​ఫోన్లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెలాఖరులోగా విడుదల కానున్న స్మార్ట్​ఫోన్​లను ఓ సారి చూద్దాం..

Upcoming Smartphones
డిసెంబర్​లో విడుదలయ్యే సరికొత్త స్మార్ట్​ఫోన్లు
author img

By

Published : Dec 3, 2021, 7:04 PM IST

December Smartphones: చాలా స్మార్ట్​ఫోన్​లను డిసెంబర్​ నెలాఖరులోగా లాంచ్​ చేయాలని వివిధ సంస్థలు భావిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా రియల్​మీ జీటీ 2 ప్రో, షియోమీ 12 ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్​కు సిద్ధమైనట్లు ఇప్పటికే ప్రకటించాయి తయారీ సంస్థలు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్​ 1 ఎస్​ఓసీతో ఇవి రానున్నాయి.

ఈ డిసెంబర్​లో మార్కెట్​లోకి రానున్న మరిన్ని స్మార్ట్​ఫోన్ల గురించి తెలుసుకుందాం.

OnePlus 9RT

వన్ ఫ్లస్​ 9 ఆర్​టీ.. ఫీచర్లు

ONEPLUS
వన్​ ప్లస్​ 9RT
  • డిస్​ప్లే: 6.62 అంగుళాల (1080 x 2400 పిక్సెల్స్) పూర్తి హెచ్​డీ
  • ఆక్టాకోర్​ స్నాప్​డ్రాగన్​ 888 5ఎన్​, అడ్రినో 660 జీపీయూతో
  • ర్యామ్​ 8జీబీ ర్యామ్, స్టోరేజ్​ 128జీబీ / 256జీబీ
  • 12జీబీ ర్యామ్​తో 256 జీబీ
  • కలర్​ ఓఎస్​ 12, ఆండ్రాయిడ్​ 12
  • డ్యూయల్ సిమ్ (నానో + నానో)
  • కెమెరా: 50ఎంపీ + 16ఎంపీ + 2ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 16ఎంపీ
  • డిస్‌ప్లేలోనే ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​
  • బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్​

Moto g200 features

MOTO G200
మోటో జీ200
  • డిస్​ప్లే: 6.8 అంగుళాల (2460 x 1080 పిక్సెల్స్) పూర్తి హెచ్​డీ
  • ఆక్టాకోర్​ స్నాప్​డ్రాగన్​ 888 5ఎన్​, అడ్రినో 660 జీపీయూతో
  • ర్యామ్​: 8జీబీ ర్యామ్, స్టోరేజ్​ 128జీబీ
  • ఆండ్రాయిడ్​ 11
  • డ్యూయల్ సిమ్ (నానో + నానో)
  • కెమెరా: 108ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 16ఎంపీ
  • బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్​

Micromax In Note 1 Pro

మైక్రో మ్యాక్స్​ ఇన్​ నోట్​ 1 ప్రో.. ( అంచనా ఫీచర్లు )

  • డిస్​ప్లే: 6.67 అంగుళాల (1080 x 2400 పిక్సెల్స్) పంచ్​ హోల్​
  • ర్యామ్​ 4జీబీ ర్యామ్, స్టోరేజ్​ 64జీబీ, 256జీబీ సపోర్టెడ్​
  • ఓఎస్​ వీ 11
  • బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్​

రియల్​ మీ సీ35 (అంచనా ఫీచర్లు )

REALME C35
రియల్​ మీ సీ 35
  • డిస్​ప్లే: 6.6 అంగుళాల ఐపీఎస్​ ఎల్​సీడీ స్క్రీన్​
  • 4జీబీ ర్యామ్​
  • కెమెరా: 16ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 12ఎంపీ
  • బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్​ పాలీమర్​ బ్యాటరీ

రియల్​ మీ నార్జో 50 ఏ ప్రైమ్​ (అంచనా ఫీచర్లు )

  • డిస్​ప్లే: 6.5 అంగుళాలు
  • ఆక్టాకోర్​ సీపీయూ
  • ర్యామ్​ 4జీబీ
  • స్టోరేజీ 64జీబీ/128 జీబీ
  • కెమెరా: 50ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 8ఎంపీ
  • బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్ నాన్​ రిమూవబుల్​

ఐక్యూఓఓ 8 లెజెండ్​ (అంచనా ఫీచర్లు )

  • డిస్​ప్లే: 6.78 అంగుళాల తెర
  • స్నాప్​డ్రాగన్​ 888 ప్లస్​
  • ర్యామ్​ 8జీబీ ర్యామ్, స్టోరేజ్​ 256జీబీ
  • కెమెరా: 50ఎంపీ + 48 ఎంపీ + 16 ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 16ఎంపీ
  • బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్​

Xiaomi Redmi Note 11T 5G

షియోమీ రెడ్ మీ నోట్​ 11 టీ 5జీ (ఫీచర్లు)

redmi
రెడ్​ మీ నోట్​ 11T 5G
  • డిస్​ప్లే: 6.6 అంగుళాల
  • ఆక్టాకోర్​ సీపీయూ
  • 4జీబీ ర్యామ్,64 జీబీ
  • 6జీబీ ర్యామ్​, 128జీబీ
  • 8జీబీ ర్యామ్​, 256జీబీ
  • కెమెరా: 50ఎంపీ + 8ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 16ఎంపీ
  • బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్​

మోటో జీ 51 5జీ (ఫీచర్లు )

  • 6.8 అంగుళాల ఐపీఎస్​ ఎల్​సీడీ స్క్రీన్​
  • క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 480 చిప్​ సెట్​
  • 8 జీబీ ర్యామ్​
  • కెమెరా 50ఎంపీ+ 8ఎంపీ+ 2 ఎంపీ
  • 13 ఎంపీ
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

రెడ్​మీ కే 50 ( అంచనా ఫీచర్లు )

  • 6.7 డిస్​ప్లే
  • ఆక్టాకోర్​ సీపీయూ
  • 6జీబీ ర్యామ్​
  • 48ఎంపీ+ 8ఎంపీ+ 5 ఎంపీ
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

Xiaomi 12

షియోమీ 12 ( అంచనా ఫీచర్లు )

  • 6.8 అంగుళాల అమోలెడ్​ డిస్​ప్లే
  • ఆక్టో స్నాప్​ డ్రాగన్​ 888 చిప్ సెట్​
  • 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజీ
  • 108 ఎంపీ+ 13 ఎంపీ+ 8 ఎంపీ+ 5 ఎంపీ
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • బ్యాటరీ 5,000 ఎంఏహెచ్​

ఇవీ చూడండి: ఆండ్రాయిడ్​లో అదిరే ఫీచర్లు- డిజిటల్​ కార్​ కీ, సరికొత్త విడ్జెట్లు ఇంకెన్నో..

Password: మీ పాస్‌వర్డ్స్‌ హ్యాక్​ అయ్యాయా? తెలుసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.