ETV Bharat / science-and-technology

స్వదేశీ 'ఎలిమెంట్స్​' యాప్​ ఫీచర్స్ ఇవే...

author img

By

Published : Jul 5, 2020, 1:09 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

భారతీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. ఫేస్​బుక్​, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​.. ఇలాంటి విదేశీ యాప్​లకు పోటీగా తొలి స్వదేశీ సోషల్​ మీడియా యాప్​ అందుబాటులోకి వచ్చింది. ఎలిమెంట్స్​ పేరుతో విడుదలైన ఈ యాప్​లోని ముఖ్య ఫీచర్ల వివరాలు మీకోసం..

Vice President to launch India's first social media app 'Elyments'
'ఎలిమెంట్స్​' భారత్ తొలి సోషల్​మీడియా యాప్​ ఇదే..

చైనాతో గల్వాన్​ ఘర్షణ తర్వాత ఆ దేశ యాప్​లపై నిషేధం వేసిన భారత ప్రభుత్వం.. స్వదేశీ యాప్​లు రూపొందించాలని ఛాలెంజ్​ చేసింది. అయితే ఈ సవాలు విసిరిన 24 గంటల్లోనే.. తొలి సోషల్​ మీడియా యాప్​ విడుదలైంది. పూర్తి స్వదేశీయంగా తయారైన ఈ అప్లికేషన్​కు 'ఎలిమెంట్స్​' అనే పేరు పెట్టారు. దీన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ట్​ఆఫ్​ లివింగ్​ ఫౌండర్​ శ్రీశ్రీ రవిశంకర్​ కలిసి ఆవిష్కరించారు.

1000 మంది నిపుణులు...

ఈ యాప్​ను 1000 మంది ఐటీ నిపుణులు​ నెలలు కష్టపడి తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్​ అయిన పలు సోషల్​మీడియా యాప్​లను క్షుణ్నంగా పరిశీలించి, వాటిలోని ముఖ్యమైన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. గూగుల్ ప్లేస్టోర్​, యాపిల్​ ఐస్టోర్​లో ఉచితంగా లభ్యమవుతోంది.

Vice President to launch India's first social media app 'Elyments'
'ఎలిమెంట్స్​' భారత తొలి సోషల్​మీడియా యాప్​

ఇవీ ఫీచర్లు...

  1. 'ఎలిమెంట్స్' యాప్​తో తాజా ఫీడ్​ను సులభంగా యూజర్లు యాక్సెస్​ చేసుకోగలరు. ఎప్పటికప్పుడు వేగంగా సమాచారం అప్​డేట్​ అవుతుంది.
  2. ఆడియో, వీడియో కాల్​, ప్రైవేటు, గ్రూప్​ చాట్​ సదుపాయం ఉంది.
  3. ఈ యాప్​ ద్వారా బహిరంగంగా మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.
  4. 8 భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.
  5. మిగతా యాప్​ల తరహాలో ఏదైనా పోస్టు పెడితే దాన్ని తొలగించడం, అకౌంట్​ బ్లాక్ చేయడం​ జరగదు.

త్వరలో మరిన్ని...

  • ఆడియో/ వీడియో కాన్ఫరెన్స్​ కాల్స్​.
  • ఎలిమెంట్స్​ పే ద్వారా సెక్యూర్​ పేమెంట్స్​.
  • సెలబ్రిటీలు, ప్రజాదరణ పొందిన వ్యక్తులను ఫాలో, సబ్​స్క్రైబ్​ అవ్వొచ్చు.
  • ఈ-కామర్స్​ రంగంలో ఉన్న భారతీయ బ్రాండ్​లకు యాప్​లో ప్రచారం
  • వాయిస్​ కమాండ్​ ద్వారా యాప్​ను వాడుకోవచ్చు.

ఇవీ చూడండి:

  1. చైనా యాప్​లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!
  2. డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం
  3. చైనా ఫోన్లు వద్దా.. ఈ మోడళ్లపై లుక్కేయండి!
  4. నిషేధంతో టిక్​టాక్​ సంస్థకు రోజుకు ఎంత నష్టం?
  5. చైనా 'షేరిట్​'ను తలదన్నే స్వదేశీ యాప్​ వచ్చేసింది!
  6. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా చింగారీ యాప్..​
  7. చైనా తీరు నచ్చట్లేదా.. 'రిమూవ్‌ చైనా యాప్స్'
  8. జూమ్​ యాప్​కు దీటుగా ఫేస్​బుక్ 'మెసెంజర్​ రూమ్స్​​'

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.