ETV Bharat / science-and-technology

రూ.10వేలలోపు బెస్ట్​ స్మార్ట్​ఫోన్లు ఇవే..

author img

By

Published : Dec 4, 2021, 4:20 PM IST

Smartphones Under Rs. 10,000: స్మార్ట్​ఫోన్​ కొనాలనుకునే వారికి ప్రస్తుతం చాలా ఆప్షన్​లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఫీచర్లు ఉన్న ఫోన్లు కూడా తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. ఇలా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్​ బడ్జెట్ స్మార్ట్​ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం..

The Best Smartphones Under Rs. 10,000
రూ.10వేలలో ఫోన్

Smartphones Under Rs. 10,000: ఒకప్పుడు స్మార్ట్​ఫోన్ కొనాలంటే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగి బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అలా ఇటీవల విడుదలై.. మార్కెట్లో ఉన్న బెస్ట్​ స్మార్ట్​ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

The Best Smartphones Under Rs. 10,000
మోటరోలా మోటో ఈ40..

Motorola Moto E40 Features

  • మోటరోలా మోటో ఈ40 స్మార్ట్​ఫోన్..​ 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లేతో వస్తుంది.
  • యూనిసోక్​ టీ 700 ప్రాసెసర్​
  • ట్రిపుల్ రియర్​ కెమెరా (48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 4 జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ ధర రూ.9,999
    The Best Smartphones Under Rs. 10,000
    మైక్రోమ్యాక్స్​ ఐన్​ 2బీ..

Micromax In 2B Features

  • మైక్రోమ్యాక్స్​ ఐన్​ 2బీ స్మార్ట్​ఫోన్​.. 6.52 అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది.
  • యూనిసోక్​ టీ 610
  • క్వాడ్ రియర్ కెమెరా (13ఎంపీ+ 2ఎంపీ)
  • 5 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్​ 11
  • 4 జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ ధర రూ.8,999
    The Best Smartphones Under Rs. 10,000
    రియల్​మీ సీ25...

Realme C25 Features

  • రియల్​మీ సీ25 స్మార్ట్​ఫోన్​.. 6.80 అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది.
  • మీడియో టెక్​ హేలియో జీ70
  • క్వాడ్ రియర్ కెమెరా (13ఎంపీ+ 2ఎంపీ+ 2ఎంపీ)
  • 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్​ 11
  • 4 జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ ధర రూ. 9,999
    The Best Smartphones Under Rs. 10,000
    మోటో ఈ7 ప్లస్​

Moto E7 Plus Features

  • మోటో ఈ7 ప్లస్​ స్మార్ట్​ఫోన్​.. 6.50 అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది.
  • క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 460
  • క్వాడ్ రియర్ కెమెరా (48ఎంపీ+2ఎంపీ)
  • 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్​ 10
  • 4 జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ ధర రూ.8,999
    The Best Smartphones Under Rs. 10,000
    రియల్​మీ నర్జో 30ఏ

Realme Narzo 30A Features

  • రియల్​మీ నర్జో 30ఏ స్మార్ట్​ఫోన్​.. 6.50 అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది.
  • మీడియో టెక్​ హేలియో జీ85
  • క్వాడ్ రియర్ కెమెరా (13ఎంపీ)
  • 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్​ 10
  • 3 జీబీ ర్యామ్​/32 జీబీ స్టోరేజ్​ ధర రూ. 8,999

ఇవీ చూడండి:

డిసెంబర్​లో వస్తున్న సరికొత్త స్మార్ట్​ఫోన్లు ఇవే..

సీక్రెట్ ఫొటోలు, వీడియోలు దాచేందుకు గూగుల్​ కొత్త ఫీచర్

Iphone 14: అదనపు తెరతో ఐఫోన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.