ETV Bharat / science-and-technology

రూ.15వేల లోపు బెస్ట్ స్మార్ట్​ ఫోన్స్ ఇవే! - 15 వేల లోపు స్మార్ట్​ ఫోన్లు

రూ.11 వేల నుంచి ₹15 వేల వరకు (smartphones under 15000)పెట్టి స్మార్ట్‌ఫోన్స్‌ (smartphones that support 5g) కొందాం అనుకుంటున్నారా? అలాంటి వారికోసమే ఈ జాబితా. మొబైల్స్ ఫీచర్లు.. ఆఫర్లు, డిస్కౌంట్లు పోగా వచ్చే ధర, వివరాలు ఇస్తున్నాం. ఓ లుక్కేయండి మరి.

smartphones under 15000
స్మార్ట్​ఫోన్స్
author img

By

Published : Oct 5, 2021, 2:40 PM IST

ప్రస్తుతం పండగ సీజన్​ నడుస్తోంది. దీంతో ఈకామర్స్ సైట్లు భారీ డిస్కౌంట్లతో వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పోటాపోటీగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో కస్టమర్లు ఏం కొనాలా? అనే అయోమయంలో పడిపోయారు. ముఖ్యంగా స్మార్ట్​ఫోన్లకు సంబంధించి ఈ సీజన్​లో చాలా ఆఫర్లు వచ్చాయి. ఇందులో రూ.15లోపు(smartphones under 15000) బడ్జెట్​లో మొబైల్ కొనాలకునేవారు ఈ ఫోన్స్​పై ఓ లుక్కేయండి.

  • మోటో జీ60
    smartphones under 15000
    మోటో జీ60

డిస్​ప్లే - 6.78 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - స్నాప్​డ్రాగన్ 732జీ

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 6000 ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 108 ఎంపీ

ధర - రూ.14,499

  • ఒప్పో ఏ53 ఎస్​ 5జీ

డిస్​ప్లే - 6.52 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 700

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 13 ఎంపీ

ధర - రూ.12,141

  • రియల్​మీ 8

డిస్​ప్లే - 6.4 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియో జీ95

ర్యామ్/మెమొరీ - 4జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 64 ఎంపీ

ధర - రూ.13,999

  • శాంసంగ్ ఎఫ్​ 22
    smartphones under 15000
    సామ్​సంగ్ ఎఫ్​ 22

డిస్​ప్లే - 6.4 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియో జీ80

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 6000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.11,249

  • మోటో జీ40 ఫ్యుజన్

డిస్​ప్లే - 6.78 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - స్నాప్​డ్రాగన్ 732జీ

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 6000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 64 ఎంపీ

ధర - రూ.11,699

  • రియల్​మీ నార్జో 30 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 700

ర్యామ్/మెమొరీ - 4జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.13,499

  • పోకో ఎం3 ప్రో 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 700

ర్యామ్/మెమొరీ - 4జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.13,099

  • రియల్​మీ నార్జో 30 ప్రో 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 800యు

ర్యామ్/మెమొరీ - 6జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,499

  • శాంసంగ్ ఏ 12
    smartphones under 15000
    సామ్​సంగ్ ఏ12

డిస్​ప్లే - 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - ఎగ్జినోస్ 850

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,999

పై మొబైల్స్‌ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంటాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్‌ ఉంటుంది. దిగువ మొబైల్స్‌ అమెజాన్‌లో ఉంటాయి. ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఆఫర్ ఇస్తారు.

  • రెడ్​మీ నోట్ 10 ఎస్

డిస్​ప్లే - 6.43 అంగుళాల సూపర్ అమోలెడ్

ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియో జీ95

ర్యామ్/మెమొరీ - 6జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 64 ఎంపీ

ధర - రూ.11,699

  • శాంసంగ్ ఎం32 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 720

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,499

  • ఒప్పో ఏ74 5జీ
    smartphones under 15000
    ఒప్పో ఏ74 5జీ

డిస్​ప్లే - 6.49 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 480

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,490

  • శాంసంగ్ గెలాక్సీ ఎం 21 2021

డిస్​ప్లే - 6.4 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - ఎగ్జినోస్ 9611

ర్యామ్/మెమొరీ - 4జీబీ/64జీబీ

బ్యాటరీ - 6000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.12,499

  • రెడ్​మీ నోట్ 10టి 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 700

ర్యామ్/మెమొరీ - 4జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,999

గమనిక: మొబైల్స్‌ ధరలు, ఆఫర్ల వివరాలు ఆయా ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లి ఓసారి చెక్‌ చేసుకోగలరు. కథనంలోని ధరలు, ఆఫర్లు వార్త రాస్తున్న సమయానికి ఉన్నవి.

ఇవీ చూడండి: వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదివేయొచ్చు!

ప్రస్తుతం పండగ సీజన్​ నడుస్తోంది. దీంతో ఈకామర్స్ సైట్లు భారీ డిస్కౌంట్లతో వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పోటాపోటీగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో కస్టమర్లు ఏం కొనాలా? అనే అయోమయంలో పడిపోయారు. ముఖ్యంగా స్మార్ట్​ఫోన్లకు సంబంధించి ఈ సీజన్​లో చాలా ఆఫర్లు వచ్చాయి. ఇందులో రూ.15లోపు(smartphones under 15000) బడ్జెట్​లో మొబైల్ కొనాలకునేవారు ఈ ఫోన్స్​పై ఓ లుక్కేయండి.

  • మోటో జీ60
    smartphones under 15000
    మోటో జీ60

డిస్​ప్లే - 6.78 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - స్నాప్​డ్రాగన్ 732జీ

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 6000 ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 108 ఎంపీ

ధర - రూ.14,499

  • ఒప్పో ఏ53 ఎస్​ 5జీ

డిస్​ప్లే - 6.52 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 700

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 13 ఎంపీ

ధర - రూ.12,141

  • రియల్​మీ 8

డిస్​ప్లే - 6.4 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియో జీ95

ర్యామ్/మెమొరీ - 4జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 64 ఎంపీ

ధర - రూ.13,999

  • శాంసంగ్ ఎఫ్​ 22
    smartphones under 15000
    సామ్​సంగ్ ఎఫ్​ 22

డిస్​ప్లే - 6.4 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియో జీ80

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 6000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.11,249

  • మోటో జీ40 ఫ్యుజన్

డిస్​ప్లే - 6.78 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - స్నాప్​డ్రాగన్ 732జీ

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 6000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 64 ఎంపీ

ధర - రూ.11,699

  • రియల్​మీ నార్జో 30 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 700

ర్యామ్/మెమొరీ - 4జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.13,499

  • పోకో ఎం3 ప్రో 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 700

ర్యామ్/మెమొరీ - 4జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.13,099

  • రియల్​మీ నార్జో 30 ప్రో 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 800యు

ర్యామ్/మెమొరీ - 6జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,499

  • శాంసంగ్ ఏ 12
    smartphones under 15000
    సామ్​సంగ్ ఏ12

డిస్​ప్లే - 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - ఎగ్జినోస్ 850

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,999

పై మొబైల్స్‌ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంటాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్‌ ఉంటుంది. దిగువ మొబైల్స్‌ అమెజాన్‌లో ఉంటాయి. ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఆఫర్ ఇస్తారు.

  • రెడ్​మీ నోట్ 10 ఎస్

డిస్​ప్లే - 6.43 అంగుళాల సూపర్ అమోలెడ్

ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియో జీ95

ర్యామ్/మెమొరీ - 6జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 64 ఎంపీ

ధర - రూ.11,699

  • శాంసంగ్ ఎం32 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 720

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,499

  • ఒప్పో ఏ74 5జీ
    smartphones under 15000
    ఒప్పో ఏ74 5జీ

డిస్​ప్లే - 6.49 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 480

ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,490

  • శాంసంగ్ గెలాక్సీ ఎం 21 2021

డిస్​ప్లే - 6.4 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - ఎగ్జినోస్ 9611

ర్యామ్/మెమొరీ - 4జీబీ/64జీబీ

బ్యాటరీ - 6000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.12,499

  • రెడ్​మీ నోట్ 10టి 5జీ

డిస్​ప్లే - 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్

ప్రాసెసర్ - మీడియాటెక్ డైమన్సిటీ 700

ర్యామ్/మెమొరీ - 4జీబీ/64జీబీ

బ్యాటరీ - 5000ఎంఏహెచ్

మెయిన్ కెమెరా - 48 ఎంపీ

ధర - రూ.14,999

గమనిక: మొబైల్స్‌ ధరలు, ఆఫర్ల వివరాలు ఆయా ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లి ఓసారి చెక్‌ చేసుకోగలరు. కథనంలోని ధరలు, ఆఫర్లు వార్త రాస్తున్న సమయానికి ఉన్నవి.

ఇవీ చూడండి: వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదివేయొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.