ETV Bharat / science-and-technology

రూ.20వేలలో ఫోన్​ కొనాలా? ఇవి చూడండి... - పొకొ X2

కరోనా నేపథ్యంలో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లపై మొబైల్​ సంస్థలు దృష్టి సారించాయి. సెప్టెంబర్​లో చాలా సంస్థలు బడ్జెట్​ రేంజ్​లో ఫోన్లను విడుదల చేశాయి. 20 వేల లోపు ఉత్తమ ఫోన్లు మీకోసం..

Best smartphone
స్మార్ట్ఫోన్​
author img

By

Published : Sep 14, 2020, 6:49 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

కరోనా నేపథ్యంలో మొబైల్ మార్కెట్​ ఒడుదొడుకుల్లో సాగుతోంది. ఈ పరిస్థితుల్లో స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలు మిడ్​ రేంజ్​ విభాగంపై దృష్టి పెట్టాయి. సెప్టెంబర్​లో కొన్ని ప్రముఖ సంస్థలు రూ.15-20 వేల మధ్య ఆకర్షణీయమైన ఫోన్లను విడుదల చేశాయి.

దేశంలో 20 వేల బడ్జెట్‌లో లభిస్తోన్న స్మార్ట్ ఫోన్లు, వాటి ప్రత్యేకతలు మీకోసం..

రియల్​మీ 7ప్రో..

Best smartphones
రియల్​మీ 7ప్రో..
  • స్టోరేజీ: 6 జీబీ + 128 జీబీ (256 జీబీ ఎక్స్పాండబుల్)
  • తెర: 6.4 అంగుళాల ఫుల్ హెచ్​డీ + ఎమోఎల్​ఈడీ (90.8% స్క్రీన్ టూ బాడీ రేషియో)
  • ప్రాసెసర్​: క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్​ 720జీ (అక్టాకోర్​), అడ్రెనో 618 జీపీయూ
  • వెనుక కెమెరా: 64 ఎంపీ+ 8 ఎంపీ+ 2ఎంపీ + 2ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ
  • బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్​ (65వాట్స్ సూపర్​ డార్ట్ ఛార్జ్​)
  • ఇన్​ స్కీన్​ ఫింగర్​ప్రింట్ స్కానర్​
  • ధర: రూ.19,999/-

శాంసంగ్​ ఎం31ఎస్​

Best smartphones
శాంసంగ్​ ఎం31ఎస్​
  • స్టోరేజీ: 6 జీబీ + 128 జీబీ
  • తెర: 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ + ఎమోఎల్​ఈడీ
  • ప్రాసెసర్​: ఎగ్జినోస్​ 9611
  • వెనుక కెమెరా: 64 ఎంపీ+ 12 ఎంపీ+ 5 ఎంపీ + 5ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ
  • బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్​ (25వాట్స్ ఫాస్ట్​ ఛార్జ్​)
  • ధర: రూ.19,499/-

ఒప్పొ ఎఫ్​17

Best smartphones
ఒప్పొ ఎఫ్​17
  • స్టోరేజీ: 6 జీబీ/8 జీబీ + 128 జీబీ
  • తెర: 6.44 అంగుళాల అల్ట్రా హెచ్​డీ (2400X1080 రిజల్యూషన్)
  • ప్రాసెసర్​: క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 665
  • వెనుక కెమెరా: 16 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ + 2 ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ
  • బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్​ (30వాట్స్ ఫాస్ట్​ ఛార్జ్​)
  • ధర: రూ.17,990/-

మోటొరోలా వన్​ ఫ్యూజన్​ ప్లస్​

Best smartphones
మోటొరోలా వన్​ ఫ్యూజన్​ ప్లస్​
  • స్టోరేజీ: 6 జీబీ+ 128 జీబీ
  • తెర: 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ (19.5.9 రేషియో)
  • ప్రాసెసర్​: క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 730జీ
  • వెనుక కెమెరా: 64 ఎంపీ+ 8 ఎంపీ+ 5 ఎంపీ + 2 ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ (పాప్​ అప్​)
  • బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్​ (18 వాట్స్ ఫాస్ట్​ ఛార్జ్​)
  • గూగుల్ ఆండ్రాయిడ్​ 10, మోటో యాక్షన్స్
  • ధర: రూ.17,499/-

పొకొ X2

Best smartphones
పొకొ X2
  • స్టోరేజీ: 6 జీబీ+ 64 జీబీ/ 6 జీబీ+ 128 జీబీ
  • తెర: 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ (120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్)
  • ప్రాసెసర్​: క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 730జీ
  • వెనుక కెమెరా: 64 ఎంపీ (క్వాడ్ కెమెరా)
  • సెల్ఫీ కెమెరా: 20 ఎంపీ (డ్యూయెల్ కెమెరా)
  • బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్​ (27 వాట్స్ ఫాస్ట్​ ఛార్జ్​)

ధర:

  • రూ.17,499/- (64 జీబీ)
  • రూ.18,499/- (128 జీబీ)

రెడ్​మీ నోట్​ 9 ప్రో మ్యాక్స్

Best smartphones
రెడ్​మీ నోట్​ 9 ప్రో మ్యాక్స్
  • స్టోరేజీ: 6 జీబీ+ 64 జీబీ/ 6 జీబీ+ 128 జీబీ/8 జీబీ+ 128 జీబీ
  • తెర: 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + ఐపీఎస్​ డిస్​ప్లే (2400X1080 రిజల్యూషన్)
  • ప్రాసెసర్​: క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 720జీ
  • వెనుక కెమెరా: 64 ఎంపీ+ 8 ఎంపీ+ 5 ఎంపీ + 2 ఎంపీ
  • సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ
  • బ్యాటరీ: 5,020 ఎంఏహెచ్​ (33 వాట్స్ ఫాస్ట్​ ఛార్జ్​)

ధర:

  • రూ.16,499/- (6 జీబీ+ 64 జీబీ)
  • రూ.18,499/- (6 జీబీ+ 128 జీబీ)
  • రూ.19,999/- (8 జీబీ+ 128 జీబీ)

ఇదీ చూడండి: ఆండ్రాయిడ్ 11 అప్​డేట్​ వచ్చేసింది- మీ ఫోన్లకు ఎప్పుడంటే!

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.