ETV Bharat / science-and-technology

Samsung Galaxy F34 5G : శాం​సంగ్ నుంచి మరో​ 5జీ ఫోన్​.. ఫీచర్స్ అదుర్స్​.. ధర ఎంతంటే? - లేటెస్ట్ 5జీ ఫోన్స్ 2023

Samsung Galaxy F34 5G Launch : ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శాం​సంగ్​ నుంచి గెలాక్సీ ఎఫ్​34 5జీ పేరుతో మరో సరికొత్త స్మార్ట్​ఫోన్​ అందుబాటులోకి వచ్చింది. అదిరిపోయే ఫీచర్స్​తో ఆకట్టుకుంటున్న ఈ మొబైల్​ ధర ఎంత? స్పెసిఫికేషన్స్​ సంగతేంటి? మొదలైన వివరాలు మీ కోసం.

Samsung Galaxy F34 5G Specifications and Features
Samsung Galaxy F34 5G Price in India
author img

By

Published : Aug 8, 2023, 1:32 PM IST

Samsung Galaxy F34 5G Launch : ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ నుంచి​ అదిరిపోయే ఫీచర్స్​తో మరో సరికొత్త 5జీ స్మార్ట్​ఫోన్​ ఇండియాలోకి వచ్చేసింది. శాం​సంగ్​ గెలాక్సీ ఎఫ్​34 పేరుతో దీనిని సోమవారం భారత మార్కెట్​లోకి లాంఛ్​ చేశారు. వివిధ బ్యాంకుల క్రెడిట్​ కార్డుల ద్వారా ఈఎం​ఐ పద్ధతిలో కూడా ఈ గ్యాడ్జెట్​ను తమ వినియోగదారులకు అందిస్తుంది శాం​సంగ్​. బడ్జెట్​ ఫ్రెండ్లీగా(Samsung Galaxy F34 5G Price) రూపుదిద్దుకున్న ఈ నయా ఫోన్​ స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​పై మీరూ ఓ లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​34 5జీ​ స్పెసిఫికేషన్స్​
Samsung Galaxy F34 5G Specifications :

  • డిస్​ప్లే - 6.46 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + అమోలెడ్​ డిస్​ప్లే + 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​
  • ప్రాసెసర్​ - ఇన్​హౌస్​ ఆక్టా కోర్​ ఎక్సినోస్​ 1280
  • బ్యాటరీ కెపాసిటీ - 6,000mAh
  • ఓఎస్ ​- ఆండ్రాయిడ్​ 13 ఆధారిత OneUI 5.1 సాఫ్ట్‌వేర్​
  • రియర్​ కెమెరా - 50 ఎమ్​పీ మెయిన్​ సెన్సార్ ​+ 8 ఎమ్​పీ అల్ట్రావైడ్​ లెన్స్​ + 2 ఎమ్​పీ మ్యాక్రో సెన్సార్​
  • ఫ్రంట్​ కెమెరా - 13 ఎమ్​పీ

స్టోరేజ్​..

  • 6జీబీ ర్యామ్​+128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​
  • 8జీబీ ర్యామ్​+128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​34 5జీ​ ఫీచర్స్
Samsung Galaxy F34 5G Features : ఈ నయా శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​34 5జీ ఫోన్​ కార్నింగ్​ గొరిల్లా గ్లాస్​ 5 ప్రొటెక్షన్​తో వస్తుంది. కేవలం 208 గ్రాముల బరువు ఉన్న ఈ ఫోన్​ ఎలక్ట్రిక్​ బ్లాక్​, మిస్టిక్​ గ్రీన్​ అనే రెండు కలర్​ వేరియంట్లలో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​34 5జీ ధర..
Samsung Galaxy F34 5G Price :

  • 6జీబీ వేరియంట్​ ధర - రూ.18,999/-
  • 8జీబీ వేరియంట్​ ధర - రూ.20,999/-

Samsung Galaxy F34 5G Flipkart : ఐసీఐసీఐ క్రెడిట్​ కార్డ్​ ఉన్న వినియోగదారులు రూ.2,111లకు నో-కాస్ట్​ ఈఎం​ఐ కింద శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​34ను దక్కించుకోవచ్చు. దీనితో పాటు ఐసీఐసీఐ, కోటక్​ బ్యాంక్​ కార్డు యూజర్స్​​కు రూ.1000 వరకు డిస్కౌంట్​ను అందిస్తున్నారు నిర్వాహకులు. ఇతర బ్యాంక్​ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. శాం​సంగ్​ గెలాక్సీ ఎఫ్​34 5జీ(Samsung Galaxy Latest Mobile 2023)ని అన్ని శాంసంగ్​ స్టోర్​లతో పాటు ఫ్లిప్​కార్ట్​లోనూ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్​కార్ట్​లో ముందుస్తు బుకింగ్​ చేసుకున్న వారు ఈ నెల 12న డెలివరీ తేదీని షెడ్యూల్​ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.