ETV Bharat / science-and-technology

Galaxy F22: బడ్జెట్ ధరలో శాంసంగ్ కొత్త ఫోన్​- ఫీచర్లు ఇవే - శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 ఫస్ట్ సేల్​

బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది శాంసంగ్​. గెలాక్సీ ఎఫ్​ సిరీస్​లో భాగంగా ఎఫ్​22 (Samsung Galaxy F22) పేరుతో ఈ ఫోన్​ను తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ధర, ఫీచర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Samsung Galaxy F22
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​22
author img

By

Published : Jul 6, 2021, 2:40 PM IST

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్​ భారత మార్కెట్లో మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. గెలాక్సీ ఎఫ్​22(Samsung Galaxy F22) పేరుతో మంగళవారం విడుదలైన ఈ ఫోన్​ ధరను (4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్​) రూ.12,499గా నిర్ణయించింది. 6జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ ధరను రూ.14,499గా ప్రకటించింది. బ్లాక్​, బ్లూ రంగుల్లో ఈ మోడల్ లభించనుంది.

జులై 13 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్​కార్ట్​​ ద్వారా ఈ ఫోన్​ కొనుగోళ్లకు అందుబాటులోకి రానుంది. ప్రారంభ ఆఫర్​ కింద ప్రీపెయిడ్​ లావాదేవీలకు రూ.1000 డిస్కౌంట్​ ప్రకటించింది శాంసంగ్.

ఫీచర్లు (Samsung Galaxy F22 specs)

  • 6.40 అంగుళాల డిస్​ప్లే
  • మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసస్
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు (48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 13 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్​
  • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​

ఇదీ చదవండి:షియోమీ నుంచి అదిరే ల్యాప్​టాప్​లు, కొత్త ఫోన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.