ETV Bharat / science-and-technology

Pink WhatsApp Scam Latest Updates: ఈ వాట్సాప్​ డౌన్లోడ్ చేస్తున్నారా..? సర్వనాశనమే! - పింక్​ వాట్సాప్ అంటే ఏమిటి

Pink WhatsApp Scam Latest Updates: సోషల్ మీడియాలో వాట్సాప్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తూ వినియోగదారులను ఎంగేజ్ చేస్తోంది. అయితే.. కొందరు కేటుగాళ్లు వాట్సాప్​ను అడ్డం పెట్టుకొని.. జనాలను మోసం చేయడం మొదలు పెట్టారు. అదే పింక్ వాట్సాప్. మరి ఇంతకీ దాని సంగతేంటి..? ​దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి..? దాని నుంచి ఎలా రక్షణ పొందాలి? వంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Pink WhatsApp Scam Updates
Pink WhatsApp Scam Latest Updates
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 2:59 PM IST

Pink WhatsApp Scam Latest Updates: టెక్నాలజీ రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో.. మొబైల్ అప్లికేషన్స్​ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. వాట్సాప్ కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అయితే.. ఇప్పుడో భారీ అప్డేట్ వచ్చిందని ప్రచారం సాగుతోంది. అదే ఐకాన్ కలర్ ఛేంజ్. వాట్సాప్ ఐకాన్ గ్రీన్ కలర్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ.. కొందరు కేటుగాళ్లు వాట్సాప్ కలర్ మారిపోయిందని.. వెంటనే కొత్త యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని మేసేజ్ లు పంపిస్తున్నారు.

Mumbai Police Alert to WhatsApp Users: ఇటీవల ముంబై పోలీసులు.. పబ్లిక్ అడ్వైజరీలో పింక్​ వాట్సాప్​(Pink Whatsapp) అనే వైరల్ వాట్సాప్ మెసేజ్ గురించి పలు సూచనలు జారీ చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్‌తో లింక్ చేసిన కొత్త స్కామ్ గురించి హెచ్చరించారు.

WhatsApp Channel Creation : వాట్సాప్​ ఛానల్​ క్రియేట్ చేయాలా?... ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

పింక్ వాట్సాప్ స్కామ్ అంటే ఏంటి..? :
What is Pink Whatsapp Scam:
వాట్సాప్ కలర్ మారిపోయిందని.. కొత్తది డౌన్ లోడ్ చేసుకోవాలని పంపించే లింక్ పై క్లిక్ చేస్తే.. వెంటనే డూప్లికేట్ సైట్ ఓపెన్ అవుతుంది. ఫోన్లో యాప్​ డౌన్లోడ్ అవుతుంది. వాట్సాప్​లో మాదిరిగానే ఇందులోనూ ఫీచర్స్ ఉంటాయి. యాప్ ఓపెన్ చేయగానే మొబైల్​ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వమని అడుగుతుంది. సాధారణ వాట్సాప్ మాదిరిగానే ఇందులోని ఫోన్​ నెంబర్లు, ఫొటోస్, లొకేషన్ అలో(Allow) చేయమని అడుగుతుంది. వెంటనే వాట్సాప్ పేమెంట్స్ కూడా లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇలా అన్నింటినీ ఎనేబుల్ చేసిన తర్వాత పూర్తి వాట్సాప్ అందుబాటులోకి వస్తుంది. పింక్ వాట్సాప్ డౌన్ లోడ్ అయినా తర్వాత .. అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతుంది. మీకు తెలియని వ్యక్తుల చాట్స్, మీరు మెసేజ్​ చేయకపోయినా బయట వ్యక్తుల నంబర్లు అందులో కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్ని అశ్లీల వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీ ఫోన్ మొత్తం హ్యాకర్ల అధీనంలో ఉంటుంది.

Whatsapp Cross Platform Messaging : క్రేజీ అప్డేట్.. వాట్సాప్​ నుంచి టెలిగ్రామ్​కు ఈజీగా మెసేజ్​!.. ఫొటోలు, వీడియోలు కూడా!!

పింక్ వాట్సాప్ స్కామ్ నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :

How to be Safe From Pink WhatsApp Scam: వాట్సాప్ వినియోగదారులు వైరల్ పింక్ వాట్సాప్ స్కామ్‌ బారిన పడకుండా ఎలా నిరోధించవచ్చో పోలీసులు అనేక సూచనలు చేస్తున్నారు.

  • మీ మొబైల్‌లో పింక్ యాప్ ఉంటే.. వెంటనే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
  • అన్‌ఇన్‌స్టాల్ చేసేందుకు సెట్టింగ్స్​లోకి వెళ్లి.. యాప్స్​(Apps) ఆప్షన్​పై క్లిక్​ చేసి WhatsApp(Pink Logo)కి నావిగేట్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
  • బ్యాంక్ పేమెంట్స్​తో ఆ వాట్సాప్ నంబర్ లింక్ అయి ఉంటే.. బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.
  • ఒకవేళ అందులో డబ్బులు పోయినట్లు గుర్తిస్తే వెంటనే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
  • మీరు అథెంటికేషన్ ధృవీకరించనంత వరకు తెలియని లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండండి.
  • Google Play స్టోర్ లేదా iOS యాప్ స్టోర్ లేదా చట్టబద్ధమైన వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ లేదా అప్‌డేట్ చేయండి.
  • లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు, సమాచారం వంటి మీ పర్సనల్​ వివరాలు లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరైనా ఆన్‌లైన్‌లో దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున షేర్ చేయడం మానుకోండి.

WhatsApp Restore : మీ ఫోన్​ పోగొట్టుకున్నారా?.. ఈ సింపుల్​ టిప్స్​తో వాట్సాప్​ అకౌంట్​ను రీస్టోర్​ చేసుకోండి!

WhatsApp Latest Update : వాట్సాప్ యూజర్స్​కు గుడ్​ న్యూస్​.. త్వరలోనే​ న్యూ ఇంటర్​ఫేస్​ షురూ!

UIDAI Warning : ఆధార్‌ యూజర్స్​కు వార్నింగ్‌.. వాట్సాప్​లో అలా చేస్తే..

WhatsApp Pay How to Send and Receive Money Online : వాట్సాప్​లో డబ్బులు పంపొచ్చు.. ఈ విషయం మీకు తెలుసా.!

How to Lock Whatsapp Web on PC : మీ ల్యాప్​టాప్​లో వాట్సాప్​ చాట్స్​ ఎవరూ చూడకూడదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.