ETV Bharat / science-and-technology

వన్​ప్లస్​ ట్యాబ్స్​పై భారీ డిస్కౌంట్స్​ - స్మార్ట్​ఫోన్స్​​​పై బంపర్​ ఆఫర్స్​ - ఇంకా 5 రోజులే ఛాన్స్​! - oneplus offers december 2023

OnePlus Smart Phone Offers 2023 In Telugu : వన్​ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ గుడ్ న్యూస్​. వన్​ప్లస్​ తన 10వ వార్షికోత్సవం సందర్భంగా.. తమ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్, ట్యాబ్లెట్స్​​ సహా అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్​ అందిస్తోంది. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

OnePlus community sale 2023
OnePlus smart phone offers 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 3:04 PM IST

OnePlus Smart Phone Offers 2023 : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్​​ తయారీ​ కంపెనీ వన్​ప్లస్ టెక్నాలజీస్​ తన 10వ వార్షికోత్సవం సందర్భంగా.. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. ఈ వన్​ప్లస్ కమ్యూనిటీ సేల్ ఈ డిసెంబర్​ 17 వరకు అందుబాటులో ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం వన్​ప్లస్ అందిస్తున్న బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం.

OnePlus Pad Discount : వన్​ప్లస్​ కంపెనీ విడుదల చేసిన ఫ్లాగ్​షిప్​ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఇది. మార్కెట్లో దీని ధర రూ.35,499 వరకు ఉంటుంది. కానీ దీనిని వన్​ప్లస్​ కమ్యూనిటీ సేల్​లో కేవలం రూ.30,499లకే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5000 డిస్కౌంట్​తో ఈ ట్యాబ్లెట్​ను మీరు సొంతం చేసుకోవచ్చు.

OnePlus Pad
వన్​ప్లస్ ప్యాడ్​

OnePlus Nord CE3 5G Discount : ఈ మిడ్​ రేంజ్ వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్ ధర మార్కెట్లో రూ.24,999 వరకు ఉంటుంది. కానీ ఈ కమ్యూనిటీ సేల్​లో దీనిని కేవలం రూ.22,999కే అందిస్తున్నారు. అంటే కస్టమర్లకు రూ.2,000 వరకు ఆదా అవుతుంది.​

OnePlus Nord CE3 5G
వన్​ప్లస్​ నార్డ్​ సీఈ3 5జీ

OnePlus Buds Pro 2 Discount : మార్కెట్​లో ఈ వన్​ప్లస్ బడ్స్ ప్రో 2 ధర రూ.8,999 వరకు ఉంటుంది. వన్​ప్లస్ కమ్యూనిటీ సేల్​లో దీనిపై రూ.1000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మీరు కేవలం రూ.7,999లకే ఈ వన్​ప్లస్​ బడ్స్ ప్రో2ను సొంతం చేసుకోవచ్చు. ఈ వన్​ప్లస్​ బడ్స్​ ప్రో 2లో.. యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్​, డైనాడియో ట్యూనింగ్ లాంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. పైగా ఇది 39 గంటల ఆడియో ప్లేబ్యాక్​ టైమ్​ కలిగి ఉంటుంది. మ్యూజిక్ లవర్స్​కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

OnePlus Buds Pro 2
వన్​ప్లస్​ బడ్స్​ ప్రో 2

OnePlus Bullet Z2 Wireless Discount : మార్కెట్​లో ఈ వన్​ప్లస్​ బుల్లెట్​ జెడ్​2 వైర్​లెస్ నెక్​బ్యాండ్​​ ధర రూ.1,499 వరకు ఉంటుంది. కానీ ఈ కమ్యూనిటీ సేల్​లో దీనిని కేవలం రూ.1,349కే కొనుగోలు చేయవచ్చు. ఈ నెక్​ బ్యాండ్​ వన్​ప్లస్ స్మార్ట్​ఫోన్స్​తో సహా అన్ని ఆండ్రాయిడ్​, ఐఫోన్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. పైగా దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

OnePlus Bullet Z2 Wireless
వన్​ప్లస్​ బుల్లెట్​ జెడ్​2

OnePlus Nord Buds 2 Discount : మార్కెట్లో ఈ వన్​ప్లస్​ నార్డ్ బడ్స్​ 2 ధర రూ.2,499 వరకు ఉంటుంది. కానీ ఈ కమ్యూనిటీ సేల్​లో దీనిని రూ.1,599కే పొందవచ్చు. అంటే ఏకంగా రూ.900 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఇయర్​బడ్స్​ కూడా అన్ని ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ డివైజ్​లకు సపోర్ట్​ చేస్తుంది. పైగా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది.

OnePlus Nord Buds 2
వన్​ప్లస్ నార్డ్​ బడ్స్​ 2

Discounts On OnePlus Accessories : వన్​ప్లస్ కంపెనీ.. ఛార్జింగ్​ కేబుల్స్​, ఫోన్ కేస్​లు, పవర్​ ఆడాప్టర్లు లాంటి యాక్సెసరీస్​ అన్నింటినీ భారీ తగ్గింపు ధరలతో అందిస్తోంది. వీటి ప్రారంభ ధర రూ.399. అంతేకాదు పాత వన్​ప్లస్​ డివైజ్​లకు సంబంధించిన యాక్సెసరీస్​పై కూడా భారీ డిస్కౌంట్​ అందిస్తోంది.​

నోట్ : ఈ డిస్కౌంట్​ సేల్ పూర్తిగా వన్​ప్లస్ కమ్యూనిటీ సభ్యులకు మాత్రమే పరిమితం.

OnePlus Accessories
వన్​ప్లస్ యాక్సెసరీస్​

డైలీ లిమిట్​ లేని డేటా​​​​ కావాలా? బెస్ట్​ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

ఫోన్లో యాడ్స్​తో చిరాకొస్తోందా? - ఈ చిన్న చేంజ్​ చేస్తే యాడ్స్ బంద్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.