ETV Bharat / science-and-technology

Diwali Smart TVs Sale 2023 : దివాళీ ఫెస్టివల్ ధమాకా సేల్‌.. స్మార్ట్‌ టీవీలపై భారీ తగ్గింపు..! - అమెజాన్ దీపావళి సేల్ 2023

Diwali Smart TVs Sale 2023 : పండగ సందర్భంగా కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే.. మీ కోసమే ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సందర్భంగా టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించాయి. మరి, అవేంటో.. ఓ లుక్కేయండి.

Diwali Smart TVs Sale 2023
Diwali Smart TVs Sale 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 5:23 PM IST

Updated : Oct 21, 2023, 5:29 PM IST

Diwali Smart TVs Sale 2023 : దేశంలో అతిపెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్‌ సంస్థలలో ఫ్లిప్‌కార్ట్‌ ఒకటి. ఇటీవల అక్టోబర్ 8 తేదీన బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. మరోసారి వినియోగదారుల కోసం దీపావళి సందర్భంగా "బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌"ను తీసుకు వచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధమైంది. అక్టోబర్ 28 నుంచి నవంబర్‌ 3 "దీపావళి సేల్‌"ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో అనేక రకాల ప్రొడక్ట్స్‌ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Best Smart TV Buy In Diwali Sale 2023 : ఎవరైతే బిలియన్ డేస్ సేల్ ను మిస్ అయ్యారో.. వారి కోసం ఈ సేల్‌ చాలా బాగా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్ లో టీవీలు, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది. క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై మరో 10 శాతం డిస్కౌంట్ ను అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్‌ కార్డ్‌లతో 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తామని కంపెనీ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు ప్రతి లావాదేవీకి అదనంగా 5% క్యాష్‌బ్యాక్ పొందుతారని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. మరోవైపు అమెజాన్‌ దీపావళి సేల్‌ను అక్టోబర్‌ 20 నుంచి 23 వరకు నిర్వహిస్తోంది. ఈ దీపావళి సేల్‌లో రూ. 20,000 లోపు ఉండే బెస్ట్ 5 టీవీల గురించి తెలుసుకుందాం.

1. Hisense Bezelless సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED గూగుల్‌ టీవీ :
ప్రత్యేకతలు :

  • 43-అంగుళాల 4K అల్ట్రా HD (3840x2160) డిస్‌ప్లే.
  • 60Hz రిఫ్రెష్ రేట్‌.
  • 178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంది.
  • 5.1 బ్లూటూత్‌ కనెక్టివిటీ ఉంది.
  • సెట్-టాప్ బాక్స్ లేదా మీ గేమింగ్ కన్సోల్‌ను కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లను కలిగి ఉంటుంది.
  • డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్ట్‌తో డోబ్లీ డిజిటల్ స్మార్ట్ టీవీ ఫీచర్‌లతో వస్తుంది.
  • ALLM.
  • డాల్బీ విజన్ డీకోడింగ్
  • HDR10, 1 బిలియన్ రంగులతో HLD.
  • ప్రస్తుత ధర : ₹19,999.

2. కోడాక్ బెజెల్-లెస్ డిజైన్(Kodak Bezel Less Design) సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీ :

  • 178 డిగ్రీల విస్తృత వీక్షణ కోణంతో 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది.
  • 40 వాట్స్ అవుట్‌పుట్‌తో బ్లూటూత్.
  • వైఫై సౌండ్‌ని సపోర్ట్ చేస్తుంది.
  • సెట్-టాప్ బాక్స్‌లు లేదా గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు ఉంటాయి.
  • హార్డ్ డ్రైవ్‌లను కనెక్ట్ చేయడానికి 2 USB పోర్ట్‌లతో వస్తుంది.
  • 1 బిలియన్ రంగులతో హెచ్‌ఆర్‌డి 10+ డిస్‌ప్లే.
  • శక్తివంతమైన స్పీకర్‌లను కలిగి ఉంది.
  • అల్ట్రా-బ్రైట్ స్క్రీన్‌ను కలిగి ఉన్న డ్యూరబుల్ A+ గ్రేడ్ DLED ప్యానెల్.
  • ప్రస్తుత ధర: ₹19,499

3.రెడ్‌మి ఆండ్రాయిడ్‌ 11(Redmi Android) సిరీస్ ఫుల్‌ HD స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ :
ప్రత్యేకతలు :

  • అంగుళాల ఫుల్ హెచ్‌డీ (1920x1080) డిస్‌ప్లే.
  • బ్లూటూత్ 5.0బ్లూటూత్ స్పీకర్లు సపోర్ట్‌ చేస్తుంది.
  • ఇయర్‌ఫోన్‌లు,TWS ఇయర్‌ఫోన్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు.
  • స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది.
  • 2 HDMI పోర్ట్‌లు, USB పోర్ట్‌లతో వస్తుంది.
  • సౌండ్ సిస్టమ్‌లో డాల్బీ ఆడియో.
  • పేరెంటల్ లాక్‌తో కూడిన కిడ్స్ మోడ్‌ను కలిగి ఉంది.
  • డ్యూయల్-బ్యాండ్ Wi-Fi.
  • 1GB RAM + 8GB ఇంటర్నల్‌ స్టోరెజీతో వస్తుంది.
  • ప్రస్తుత ధర: ₹18,999.

4.VW ప్లేవాల్ ఫ్రేమ్‌లెస్ (VW Playwall Frameless Series) ఫుల్‌ HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV :
ప్రత్యేకతలు :

  • 43-అంగుళాల ఫుల్‌ HD (1920 x 1080) డిస్‌ప్లే.
  • Wi-Fi, LANకి సపోర్ట్‌ చేస్తుంది.
  • 60Hz రిఫ్రెష్ రేట్.
  • 178-డిగ్రీ వీక్షణ కోణంతో వస్తుంది.
  • 2 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లకు సపోర్ట్‌ చేస్తుంది.
  • 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్.
  • స్క్రీన్ మిర్రరింగ్‌ను కలిగి ఉంది.
  • IPE టెక్నాలజీతో A+ గ్రేడ్ ప్యానెల్.
  • ప్రస్తుత ధర : ₹15,599.

5. థామ్సన్ 9R PRO(Thomson 9R PRO Ultra HD) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ :
ప్రత్యేకతలు :

  • 43-అంగుళాల అల్ట్రా HD (4K) 3840 x 2160 డిస్‌ప్లే
  • 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
  • 40 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.
  • బ్లూటూత్, వైఫై రెండింటికీ సపోర్ట్‌ చేస్తుంది.
  • USB, HDMI పోర్ట్‌లను కలిగి ఉంది.
  • Google అసిస్టెంట్, Chromecastకు సపోర్ట్‌ చేస్తుంది.
  • 4k డిస్‌ప్లేలో HDR10 టెక్నాలజీని కలిగి ఉంది.
  • ప్రస్తుత ధర: ₹20,999.

Viral Video : వారెవ్వా.. ఏం టాలెంట్​రా బుడ్డోడా..! నెట్టింట వీడియో వైరల్..!

Best Smartwatch Under 2000 : దసరాకు మంచి స్మార్ట్​వాచ్ కొనాలా?.. రూ.2000 బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్స్​ ఇవే!

Last Updated : Oct 21, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.