Best 5G Mobiles Under Rs.15000 : ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో 5జీ హవానే నడుస్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ 5జీ ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. దాదాపు అన్ని టాప్ బ్రాండ్ కంపెనీలు 5జీ టెక్నాలజీతో కూడిన ఫోన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశాయి. భవిష్యత్‌లో మరిన్ని న్యూ మోడల్ మొబైల్స్‌ను తీసుకురానున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి 5జీ ఫోన్లు, వాటి ఫీచర్స్ ఏంటో చూద్దాం రండి.
రెడ్మీ 12 5జీ
Redmi 12 5G : రెడ్మీ 12 5జీ ఫోన్‌ను రూ.10,999 అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది.
రెడ్మీ 12 5జీ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్
Redmi 12 5G Specifications :
- డిస్ప్లే : 6.97 అంగుళాల ఫుల్ హెచ్డీ + 90Hz రిఫ్రెష్‌రేట్
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2
- బ్యాటరీ : 5000mAH +18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- రియర్ కెమెరా : 50 ఎమ్పీ ప్రైమరీ + 2 ఎమ్పీ డెప్త్ సెన్సార్
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14
- స్టోరేజ్ : 4జీబీ+64 జీబీ
-
Your favourite #RedmiNote12 5G now comes in a radiant 𝑺𝒖𝒏𝒓𝒊𝒔𝒆 𝑮𝒐𝒍𝒅 colour.
— Redmi India (@RedmiIndia) August 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Get your #5G #SuperNote with 120Hz Super AMOLED display now!
🛒 https://t.co/Zz87VeA6bj pic.twitter.com/cpdJ84RgPA
">Your favourite #RedmiNote12 5G now comes in a radiant 𝑺𝒖𝒏𝒓𝒊𝒔𝒆 𝑮𝒐𝒍𝒅 colour.
— Redmi India (@RedmiIndia) August 5, 2023
Get your #5G #SuperNote with 120Hz Super AMOLED display now!
🛒 https://t.co/Zz87VeA6bj pic.twitter.com/cpdJ84RgPAYour favourite #RedmiNote12 5G now comes in a radiant 𝑺𝒖𝒏𝒓𝒊𝒔𝒆 𝑮𝒐𝒍𝒅 colour.
— Redmi India (@RedmiIndia) August 5, 2023
Get your #5G #SuperNote with 120Hz Super AMOLED display now!
🛒 https://t.co/Zz87VeA6bj pic.twitter.com/cpdJ84RgPA
-
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ
Samsung Galaxy M14 5G : మంచి బ్యాటరీ సామర్థ్యం, ఎల్ఈడీ డీస్ప్లే, 5జీతో కూడిన మొబైల్ కావాలి అనుకొనే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎం 14 5జీ నచ్చుతుంది. అందుబాటు ధరలో మంచి ఫీచర్స్ కలిగిన ఫోన్ ఇది. సమర్థవంతమైన ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, మంచి బ్యాటరీ పనితీరు కలిగి రూ.15,000 ధరలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనిలో 50 ఎంపీ రియర్ కెమెరాతో మంచి క్వాలిటీ ఫోటోలు తీయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ స్పెషిఫికేషన్స్
Samsung Galaxy M14 5G Specs :
- డిస్ప్లే : 6.60 అంగుళాల ఫుల్ హెచ్డీ + 90హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేట్
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- బ్యాటరీ : 6000mAH
- రియర్ కెమెరా : 50 ఎమ్పీ
- స్టోరేజ్ : 4జీబీ+64 జీబీ & 4 జీబీ+128 జీబీ
-
Come in closer and listen up! The results are out. You could be one of the lucky winners of the #GalaxyM14 5G contest. Follow the link below to find out if you won the all-new Galaxy M14 5G: https://t.co/DavLxzr409. T&C apply. #Monster5G #Samsung pic.twitter.com/MwkSZYc4fI
— Samsung India (@SamsungIndia) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Come in closer and listen up! The results are out. You could be one of the lucky winners of the #GalaxyM14 5G contest. Follow the link below to find out if you won the all-new Galaxy M14 5G: https://t.co/DavLxzr409. T&C apply. #Monster5G #Samsung pic.twitter.com/MwkSZYc4fI
— Samsung India (@SamsungIndia) June 21, 2023Come in closer and listen up! The results are out. You could be one of the lucky winners of the #GalaxyM14 5G contest. Follow the link below to find out if you won the all-new Galaxy M14 5G: https://t.co/DavLxzr409. T&C apply. #Monster5G #Samsung pic.twitter.com/MwkSZYc4fI
— Samsung India (@SamsungIndia) June 21, 2023
-
రియల్మీ నార్జో ఎన్ 53 5జీ
Realme narzo N53 5G : మంచి పనితీరుతో ఆకట్టుకోవటమే కాకుండా, ఐఫోన్ 14 ప్రోను తలపించే విధంగా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. 6జీబీ ర్యామ్‌తో, మల్టీ టాస్కింగ్ సామర్థ్యాల కోసం ప్రత్యేకంగా దీనిని రూపొందించారు. ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యానెల్ ఫీచర్స్ ఉండడం వల్ల ఫోన్ టచ్ అనుభవం చాలా బాగుంటుంది.
రియల్మీ నార్జో ఎన్ 53 5జీ ఫీచర్స్
Realme narzo N53 5G Features :
- డిస్ప్లే:6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ + 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేట్
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- బ్యాటరీ: 5000mAH +33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- రియర్ కెమెరా : 50 ఎమ్పీ +8 ఎమ్పీ
- స్టోరేజ్: 4జీబీ+64 జీబీ
-
Enjoy your essentials at a glance with the Mini Capsule on the #realmenarzoN53 so you can be #NextGenQuickNextGenChic⚡️
— realme narzo India (@realmenarzoIN) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Available on https://t.co/n3vAbwMAbF & @amazonIN.
Buy now: https://t.co/B6PnnnSSQI pic.twitter.com/ql5thiKpy8
">Enjoy your essentials at a glance with the Mini Capsule on the #realmenarzoN53 so you can be #NextGenQuickNextGenChic⚡️
— realme narzo India (@realmenarzoIN) July 30, 2023
Available on https://t.co/n3vAbwMAbF & @amazonIN.
Buy now: https://t.co/B6PnnnSSQI pic.twitter.com/ql5thiKpy8Enjoy your essentials at a glance with the Mini Capsule on the #realmenarzoN53 so you can be #NextGenQuickNextGenChic⚡️
— realme narzo India (@realmenarzoIN) July 30, 2023
Available on https://t.co/n3vAbwMAbF & @amazonIN.
Buy now: https://t.co/B6PnnnSSQI pic.twitter.com/ql5thiKpy8
-
ఐకూ జెడ్6 లైట్ 5జీ
IQOO Z6 Lite 5G : ఈ ఫోన్ 120హెచ్‌జెడ్ ఎల్ఈడీ డీస్ప్లే కలిగి ఉంది. అలాగే 5000mAH బ్యాటరీ సామర్థ్యం, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. దీనిలో 50ఎమ్పీ రియర్ కెమెరా ఉంది. ప్రస్తుతం ఐకూ జెడ్ 6 లైట్ 5జీ ఫోన్ మాార్కెట్లో కేవలం రూ.13,999లకే అందుబాటులో ఉంది.
ఐకూ జెడ్6 లైట్ 5జీ స్పెక్స్
IQOO Z6 Lite 5G Specs :
- డిస్ప్లే : 6.58 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2
- బ్యాటరీ : 5000mAH + 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- రియర్ కెమెరా : 50 ఎమ్పీ ప్రైమరీ + 2 ఎమ్పీ డెప్త్ సెన్సార్
- స్టోరేజ్ : 6 జీబీ +128 జీబీ