ETV Bharat / priya

Types Of Onion Cutting: ఉల్లిపాయలను ఇన్ని రకాలుగా కట్​ చేసుకోవచ్చా?

వంటకం రుచి అనేది వండే వ్యక్తిని, చేసే విధాన్ని బట్టి ఉంటుంది అని చాలామంది అంటారు. కానీ ఆ వంటకానికి కావాల్సిన కూరగాయలను కట్​ (Types Of Onion Cutting) చేసుకోవడం మీద కూడా ఉంటుందని పాకశాస్త్ర నిపుణులు అంటున్నారు. అది ఎలానో ఓ సారి చూద్దాం.

How to Cut an Onion
ఉల్లిపాయను కట్​ చేయడం ఎలా
author img

By

Published : Sep 27, 2021, 7:01 AM IST

ఉల్లిపాయలను ఎలా కట్​ చేసుకోవాలో కూడా తెలుసుకోవాలా అని చాలామందికి సందేహం రావచ్చు. కానీ తెలుసుకోవాల్సి అవసరం ఉందని అంటున్నారు పాకశాస్త్రంలో చేయి తిరిగిన పెద్దలు. దీని వల్లే రెసిపీ టేస్ట్​, ఫ్లేవర్​, కలర్, అప్పీయరెన్స్ అనేవి ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. అయితే అన్నీ రకాలైన వంటకాల్లో ఉపయోగించే ఉల్లిపాయలను ఎలా కట్​ చేసుకోవాలో, ఎన్ని రకాలుగా కట్​ (Types Of Onion Cutting) చేసుకోవచ్చో, వాటిని ఎలాంటి వంటకాల్లో ఉపయోగిస్తారు అనేది ఓ సారి తెలుసుకుందాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • ముందుగా ఉల్లిపాయలు కట్​ చేసేటప్పుడు వాటి మీద ఉన్న పై పొరను తొలగించాలి.
  • ఆ తరువాత ఉల్లిపాయకు ఉండే కన్నును కూడా తీసివేయాలి.
  • మనం ఆలు ఫ్రై చేసుకోవాలి అంటే.. ఉల్లిని సగానికి కట్​ చేసి.. పరిమాణాన్ని బట్టి ఆరు నుంచి ఏడు నిలువు ముక్కలుగా తరగాలి. అనంతరం ఓ సారి అడ్డంగా కోయాలి. ఇక పై నుంచి చిన్న చిన్న ముక్కలుగా చాక్​తో కట్​ చేస్తే సరిపోతుంది. మనకు ఇంకా కావాలి అంటే వాటిని చిన్నగా కట్​ చేసుకోవచ్చు. సులభంగా కట్​ చేసుకోవడానికి.. చాక్​ మధ్యలో ఉల్లిపాయ ముక్కలు పెట్టి.. ముందుభాగాన్ని చేతితో అదిమినట్లు పట్టుకుని చేస్తే చిన్నముక్కలు వస్తాయి.
  • పులుసు, సాంబర్​లోకి ఉల్లిపాయలు కట్​ చేసుకోవాలి అంటే.. పొడవుగా తరిగితే సరిపోతుంది. కాని కట్​ చేసేటప్పుడు ఉల్లిపాయపై వేళ్లను కొంచెం ఒంచినట్లుగా చేయాలి. లేకపోతే వేళ్లు చాక్​ కింద పడే ప్రమాదం ఉంది.
  • ఉల్లిపాయలను సలాడ్​లోకి కట్​ చేయడం అనేది చాలా సులభం. ముందుగా ఉల్లిపాయ పైపొరను, కన్నును తీసి మధ్యలోకి కట్​ చేయాలి. అనంతరం రెండుగా వచ్చిన వాటిని చేతులతో గట్టిగా అదిమితే మధ్య భాగం బయటకు వస్తుంది. ఇలా వచ్చిన దానిని తొలగించి పొరలు పొరలుగా తీసుకుంటే సలాడ్​కు సరిపడినట్లు ఉండే ఉల్లిపాయలు రెడీ.

ఇదీ చూడండి: Chakkara Pongal recipe: నోరూరించే చక్కెర పొంగళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.