- వేగంగా బరువు తగ్గితే.. అంతే వేగంగా బరువు పెరుగుతారన్న ప్రచారానికి ఎటువంటి ఆధారాలు లేవు. వేగంగా బరువు తగ్గటం అనేది వేగంగా బరువు పెరగటానికి కారణం కానేకాదు. నిదానంగా బరువు తగ్గినా వేగంగా బరువు పెరిగే అవకాశాలున్నాయి.
- అల్పాహారం మానేస్తే బరువు తగ్గుతారు.. ఇది పూర్తిగా తప్పు. కచ్చితంగా వేళలు పాటిస్తూ అల్పాహారం తీసుకోవడం.. బరువు పెరగటానికి తోడ్పడదు. అలాగని జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రతి రెండు గంటలకోసారి శరీరం ఆహారం కోరుకుంటుంది.. మనం జాగ్రత్తగా శరీరం ఆకలి తీర్చాలి.
- నిత్యం బరువు చూసుకుంటే నిరాశ పెరుగుతుంది. ఇది పూర్తిగా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో మార్పులపై ఓ కన్నేసి పెట్టవచ్చు. దానికి తగినట్లు మన ప్రణాళికల్లో మార్పులు చేసుకోవచ్చు. తొలుత మనపై సాధికారత ఉంటేనే నిత్యం బరువు చూసుకోవాలి.
- పండ్లు కూరగాయలు ఎక్కువగా తింటే బరువు తగ్గుతారు.. దీనిలో కొంత వాస్తవం ఉన్నా మరికొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. పండ్లు కూరగాయలు బరువు కచ్చితంగా తగ్గిస్తాయి. కానీ అదే సమయంలో మనం జంక్ ఫుడ్ తినడం ఆపకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు.
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ అపోహలు వీడండి! - dont believe these superstitions to lose weight
బరువు తగ్గడం కోసం స్నేహితులను సలహాలు అడిగేస్తుంటారు. నెట్‌లో దొరికిన డైట్ చార్ట్‌ని అనుసరిస్తుంటారు. అయితే బరువు తగ్గడంపై అపోహలు తొలగిపోతే గానీ.. సరైన ఫలితాలు పొందలేరు.

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ అపోహలు వీడండి!
- వేగంగా బరువు తగ్గితే.. అంతే వేగంగా బరువు పెరుగుతారన్న ప్రచారానికి ఎటువంటి ఆధారాలు లేవు. వేగంగా బరువు తగ్గటం అనేది వేగంగా బరువు పెరగటానికి కారణం కానేకాదు. నిదానంగా బరువు తగ్గినా వేగంగా బరువు పెరిగే అవకాశాలున్నాయి.
- అల్పాహారం మానేస్తే బరువు తగ్గుతారు.. ఇది పూర్తిగా తప్పు. కచ్చితంగా వేళలు పాటిస్తూ అల్పాహారం తీసుకోవడం.. బరువు పెరగటానికి తోడ్పడదు. అలాగని జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రతి రెండు గంటలకోసారి శరీరం ఆహారం కోరుకుంటుంది.. మనం జాగ్రత్తగా శరీరం ఆకలి తీర్చాలి.
- నిత్యం బరువు చూసుకుంటే నిరాశ పెరుగుతుంది. ఇది పూర్తిగా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో మార్పులపై ఓ కన్నేసి పెట్టవచ్చు. దానికి తగినట్లు మన ప్రణాళికల్లో మార్పులు చేసుకోవచ్చు. తొలుత మనపై సాధికారత ఉంటేనే నిత్యం బరువు చూసుకోవాలి.
- పండ్లు కూరగాయలు ఎక్కువగా తింటే బరువు తగ్గుతారు.. దీనిలో కొంత వాస్తవం ఉన్నా మరికొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. పండ్లు కూరగాయలు బరువు కచ్చితంగా తగ్గిస్తాయి. కానీ అదే సమయంలో మనం జంక్ ఫుడ్ తినడం ఆపకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు.
TAGGED:
బరువు తగ్గడంలో అపోహలొద్దు...