రోజురోజుకు మానవ శరీరం రసాయనాలతో నిండిపోతోంది. మనం తినే ఆహారంలో రసాయనాలు కలిసి విషతుల్యంగా మారుతున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన పంటలకు ప్రాధాన్యత పెరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ పేరిట సేంద్రియ ఆహార పదార్థాల ప్రదర్శన నిర్వహించారు.
సేంద్రియమే మహాభాగ్యం - సేంద్రియ ఆహార పదార్థాలు
సేంద్రియ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటి ప్రాధాన్యతను తెలిపేలా శిల్పకళా వేదికలో ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.
ఉమెన్ ఇండియా ఆఫ్ ఆర్గానిక్ ఫెస్టివల్