- ఈ పండులో విటమిన్-ఎ, బి6, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, పీచు పదార్థం, ఇనుము ఉంటాయి.
- శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి అధిక బరువును నియంత్రిస్తుంది.
- నరాల బలహీనతను తగ్గించి కండరాల పట్టుత్వాన్ని పెంచుతుంది.
- బలహీనంగా ఉన్నవాళ్లు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా బరువు పెరుగుతారు.
- దీంట్లోని విటమన్-ఎ దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంతోపాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు చర్మారోగ్యాన్నీ కాపాడుతుంది.
- దీంట్లో ఉండే మెగ్నీషియం, విటమిన్-బి గుండె వ్యాధుల నుంచి కాపాడతాయి.
- రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు వృద్ధి చేస్తుంది కూడా.
- దీంట్లోని మెగ్నీషియం వల్ల కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు.
- దీంట్లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగురుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
- ఉదర సంబంధిత సమస్యలు గ్యాస్, ఎసిడిటీ బారి నుంచి కాపాడుతుంది.
- అధిక రక్తపోటును నియంత్రించడానికి తోడ్పడుతుంది. టైప్-2 మధుమేహం నుంచి రక్షణ కల్పిస్తుంది.
బరువు తగ్గాలన్నా.. బరువు పెరగాలన్నా.. - custurd apple in winter season
చలికాలంలో మాత్రమే లభించే మధురమైన పండు... సీతాఫలం. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే దీంట్లో రుచితోపాటు పోషకాలూ అధికమే. అవేమిటంటే..
సీతాఫలంతో బరువు తగ్గుదల