ఆరణి పట్టు చీరలపై పరుచుకున్న వర్ణాలు.. ‘సొగసు చూడతరమా’అనిపించేలా మగువల మనసు దోచేస్తున్నాయి. లేత గోధుమ రంగు ఆరణి పట్టు చీరపై ప్రకాశవంతమైన వర్ణాల్లో పెద్ద పెద్ద గళ్లు... టెంపుల్ బార్డర్... పసిడి కొంగు, అంచూ భలే ఉన్నాయి.
ఫ్యుషియా-ఆరెంజ్ పట్టు కోకపై అక్కడక్కడా పరుచుకున్న వెండి-బంగారు రంగు వృత్తాల మోటిఫ్‌లు.. రాణీపింక్ అంచు, కొంగూ అందంగా ఉన్నాయి కదూ.
- ఇదీ చూడండి : అందమైన అతివలకు దసరా కోసం.. దుర్గమ్మ ఫ్యాషన్