ETV Bharat / lifestyle

మగువల మనసు దోచేస్తున్న ఇకత్ పట్టు చీరలు - pochampally Ikat saris

లేత రంగులు.. పటోలా హంగులు... పచ్చటి చిలకలు... భారీ గజరాజుల శ్రేణితో ఇకత్‌ సిల్క్‌ చీరలు ఇంతుల మనసులను దోచేస్తున్నాయి.

pochampally ikat saris are women's current favorite
మగువల మనసు దోచేస్తున్న ఇకత్ పట్టు చీరలు
author img

By

Published : Sep 4, 2020, 12:15 PM IST

నీలం రంగు ఇకత్‌ సిల్క్‌ చీరకు జతగా పటోలా పింక్‌ బోర్డర్‌ భలేగా మ్యాచ్‌ అయ్యింది.

pochampally ikat saris are women's current favorite
మగువల మనసు దోచేస్తున్న ఇకత్ పట్టు చీరలు

గులాబీ రంగు ఇకత్‌ సిల్క్‌ చీరపై పరుచుకున్న గళ్లూ.. వాటికి సరిపోయేలా పచ్చటి చిలకలున్న ఆవరంగు అంచూ... అదిరిపోయాయి కదూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.