ETV Bharat / lifestyle

viral: భారతీయ కట్టుబొట్టుతో ముద్దు'బొమ్మ'.. నెట్టింట్లో వైరల్​ - doll getup with adline castleno

భారతీయ సంప్రదాయంతో చూపుతిప్పుకోనివ్వని అందంతో.. ముస్తాబైన ఈ బొమ్మను చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. అందాల పోటీల్లో అందగత్తెలకు సాటిగా ఈ బొమ్మను ముస్తాబు చేసి సామాజిక మాధ్యామాల్లో పెట్టారు. ఇంతకీ అదెక్కడో తెలుసుకుందామా..

doll getup with adline castleno
మిస్​ ఇండియా బొమ్మ
author img

By

Published : Jun 6, 2021, 12:05 PM IST

గులాబీ రంగు చీరకట్టుతో కనువిందు చేస్తున్న ఈ బొమ్మను చూస్తే, ‘ఏమిటీ అందాల బొమ్మ’ అనుకుంటున్నారా... అవును, అందాల బొమ్మనే. అసలు విషయం ఏమంటే.. మొన్నీమధ్య జరిగిన ‘2020 మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో ఇండియా నుంచి పాల్గొన్న అడ్‌లిన్‌ కాస్ట్‌లీనో గులాబీ రంగు చీర, సంప్రదాయ నగలతో భారతీయ మహిళను ప్రతిబింబించేలా ముస్తాబై నాలుగో స్థానంలో నిలిచింది.

ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకోకపోయినా అద్భుతమైన కాస్ట్యూమ్స్‌తో అందర్నీ ఆకర్షించింది. ఆకట్టుకునే ఆమె కట్టూబొట్టుకి ఫిదా అయిన శ్రీలంక ఆర్టిస్టు అచ్చం అడ్‌లిన్‌ కాస్ట్‌లీనో కట్టుకున్న చీర, నగలతో అందాల బొమ్మను తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. కాస్ట్‌లీనో దీన్ని రీ షేర్‌ చేయడంతో ఈ బొమ్మ నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోయింది!

మిస్‌ ఇండియా బొమ్మ

ఇదీ చదవండి: Software Engineer: కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.