హాయిగొలిపే రంగులు.. పసిడి లతలు... ప్రకృతి అందాలన్నీ కలగలిసిన చందేరి చీరను కట్టుకుంటే బంగారు బొమ్మలా మెరిసిపోవాల్సిందే!. వెండి, బంగారు పూలు అల్లుకున్న ఆకుపచ్చ చందేరీ చీర భలే ఉందికదూ!పీచ్‌కలర్ చందేరీ చీరపై పరచుకున్న పసిడి పత్రాలు, వెండి పూలు చూస్తే వావ్ అనకుండా ఉండలేం.ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు