ETV Bharat / lifestyle

ఐఐటీలో ఎలాన్​ వేడుకలు

నిత్యం చదువులు, పరిశోధనలతో తీరిక లేకుండా ఉండే ఆ విద్యార్థులు ఒక్కసారిగా  ఉత్సాహంగా ఆడారు.. పాడారు.. వారిలోని సృజనాత్మకత ప్రదర్శించారు. ఐఐటీ హైదరాబాద్​లో ఎలాన్ కార్యక్రమంతో ప్రాంగణమంతా సందడిగా మారింది.

ఐఐటీలో ఎలాన్​ వేడుకలు
author img

By

Published : Feb 24, 2019, 7:54 AM IST

ఎలాన్​ అంటే అంతులేని... అలుపు లేని ఉత్సాహం. ఎంతో మేధోమథనం తర్వాత ఐఐటీయన్లు ఫ్రెంచ్ భాష నుంచి ఈ పదాన్ని ఎంపిక చేశారు. ఇందులో విద్యా సంబంధిత అంశాలకు ఎంత ప్రాధాన్యముందో, సాంస్కృతిక అంశాలకు అంతే స్థాయిలో ఉంటుంది. ఎలాన్-ఎన్విషన్ పేరుతో ప్రతి ఏటా మూడు రోజుల పాటు దీనిని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే వేదిక ఇది. 2010లో తొలిసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

సంవత్సరమంతా కసరత్తు:

విద్యార్థులు కేవలం చదువుల్లోనే కాదు... అన్ని రంగాల్లోనూ తమ సత్తాను నిరూపించుకునేలా విద్యా, సాంస్కృతిక, వినోదం, సామాజిక అంశలపై పోటీలు, చర్చలు ఉంటాయి. ఇందుకోసం ఐఐటీ విద్యార్థులు సంవత్సరం మొత్తం కసరత్తు చేస్తారు. ప్రత్యేకంగా కమిటీలు వేసుకుని.. వాటి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఎలాన్​ కార్యక్రమం రెండో రోజైన శనివారం.. హ్యాక్​థాన్, ఐవోటీ, కృత్రిమ మేధస్సుపై సదస్సులు, సరదా ఆటలు నిర్వహించారు. రోబో వార్.. మెర్సిడస్ బెంజ్ ఇంజన్ల ప్రత్యేకతపై సమీక్షతో పాటు ఇండియా హిప్ పాప్ 2019 సెలక్షన్స్ నిర్వహించారు.

ఇప్పటికే దేశం నలుమూల నుంచి ఆరు వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. నేడూ ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది.

ఐఐటీలో ఎలాన్​ వేడుకలు
ఇవీ చదవండి:మంత్రివర్గంలోకి మహిళలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Border between Brazil and Venezuela (between Pacaraima, Brazil and Santa Elena de Uairen, Venezuela) - 23 February 2019
1. Various of people around the trucks carrying with food and medicines, waiting to enter into Venezuela
2. Various of people in the truck
3. Wide of the trucks in the border
4. Brazilian flag, and Venezuelan flag at half staff
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Pacaraima, Brazil - 23 February 2019
5. Ambulances outside the hospital Delio Tupinamba
6. Paramedics receiving injured people from Venezuela
7. SOUNDBITE (Spanish) Alberto Brito, Venezuelan Civil Protection member:
"In total there were 5 people, (transferred from Venezuela to Brazil) four injured and one sick person. In Santa Elena (de Uairen, in Venezuela), we already sent the report, there are about 14, 15 or 16 injured but once we get back there (in Santa Elena de Uairen) for sure we will have more. But I hope that we don't have more, I hope nothing else happens, that the situation calms down and that we can go back to tranquility.
(Journalist question: And how many dead?)
"Yesterday we had one person dead and the doctor is now telling me that today there are 3 (dead people), in total 4 dead.
(Journalist question: And all related to the conflict?)
"Yes, due to the conflict (the crisis in Venezuela).
(Journalist question: In Venezuela, the situation is not easy right?)
"No, things there are not easy. In the hospital we don't have supplies, more injured people are arriving, it is totally collapsed."
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Border between Brazil and Venezuela (between Pacaraima, Brazil and Santa Elena de Uairen, Venezuela) - 23 February 2019
8. People on aid truck
9. Various of boxes with Brazilian flag reading (Portuguese) "Humanitarian cooperation. Brazil. Health Ministry"
10. SOUNDBITE (Spanish) Yuretzi Idrogo, Venezuelan opposition lawmaker:
"This humanitarian aid is needed, those who are here, our compatriots, our people know about the necessities we are suffering (in Venezuela). It's not a lie to us, the lawmakers. It's not a fight in vain. The world has to understand that it has to give us a hand. The Venezuelan people don't want to be in other countries. We want to go back (to our country).  Because of that we ask our brothers of all the countries around the world to be on our side and help us. We want more than support from a logistics center (for the humanitarian aid) we also want support from the military. To our Venezuelan military, this is the opportunity you have to be on the side of your people."
11. Trucks at the border
STORYLINE:
Tensions are running high in the Brazilian border city of Pacaraima as thousands of Venezuelans continue to demand the entry of food and medicine at the city's international border crossing with Venezuela.
Two trucks carrying humanitarian aid are stuck at the crossing, which has been blocked on the Venezuelan side by members of the Venezuelan National Guard.
Meanwhile, an emergency doctor said three protesters were killed Saturday and at least 16 have been injured during clashes between soldiers and residents of the southeastern Venezuelan town of Santa Elena de Uairen, near the border with Brazil.
They were later transferred to the hospital in Pacaraima, on the Brazilian side, for treatment.
"Things there are not easy... it is totally collapsed," said Alberto Brito, a member of the Venezuelan Civil Protection who took the injured people to Pacaraima.
The clashes occurred as the Venezuelan opposition attempted to carry out a plan to bring humanitarian aid into the South American nation over the objections of President Nicolas Maduro.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.