ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో యువరైతు మృతి - young farmer died of electric shock in keshavapur

విద్యుదాఘాతంతో బషీర్​ అనే యువరైతు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పడమటి కేశవాపూర్​ గ్రామంలో చోటుచేసుకుంది. బషీర్​ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

young farmer died, young farmer died of electric shock, keshavapur
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
author img

By

Published : Jan 15, 2021, 11:49 AM IST

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవాపూర్ గ్రామానికి చెందిన బషీర్ (27).. శుక్రవారం ఉదయం తన వ్యవసాయ బావి దగ్గర మోటార్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్​ తగిలి మృతి చెందాడు. బషీర్​ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

young farmer died, young farmer died of electric shock, keshavapur
మృతి చెందిన యువరైతు

ఇదీ చదవండి: 20 రోజులుగా మృత్యువుతో పోరాడిన భారత జవాన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.