ETV Bharat / jagte-raho

పిల్లల కోసం తల్లి పోరాటం - lover

పిల్లల్ని వెంటబెట్టుకుని ప్రియురాలితో వెళ్లిపోయిన భర్త ఇంటి ముందు భార్య నిరసన తెలిపింది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

భర్త ఇంటిముందు భార్య ఆందోళన
author img

By

Published : Feb 13, 2019, 7:55 AM IST

Updated : Feb 13, 2019, 9:30 AM IST

భర్త ఇంటిముందు భార్య ఆందోళన
హైదరాబాద్ మధురానగర్‌లో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని ప్రియురాలితో ఉడాయించాడంటూ ధర్నా చేసింది. ఖమ్మం జిల్లా జమలాపూర్‌కు చెందిన క్రిష్ణశంకర్, లక్ష్మి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‌ మధురానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 40 రోజుల క్రితం భర్త పిల్లల్ని తీసుకుని ప్రియురాలితో వెళ్లిపోయాడు. తనకు పిల్లలు కావాలంటూ ఎస్‌ఆర్​ నగర్ పోలీసులకు లక్ష్మి ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ భర్త క్రిష్ణశంకర్‌తో ఫోన్‌ లో మాట్లాడామని... వీరి విడాకుల కేసు కోర్టులో ఉన్నట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.
undefined

Intro:tg_adb_92_12_anganwadeelu_mobileshikshana_c9

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
............
అంగన్వాడీలకు మొబైల్ శిక్షణ
.........................
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చోడ, సిరికొండ మండలాల అంగన్ వాడి ఉపాధ్యాయులకు మొబైల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని రెండు మండలాలకు సంబంధించిన 73 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులకు మొబైల్ యాప్ పై శిక్షణ ఇచ్చారు.అందులో రిజిస్టర్లో నమోదు కార్యక్రమాన్ని వివరించారు రోజువారీ విద్యార్థుల హాజరు బాలింతలు కిశోర బాలికల వివరాలు నెలవారి నివేదిక తదితర వాటితో పాటు నివేదికలు ఇంటికి పంపిణీ చేసే పోషణ కార్యక్రమాలు అంగన్వాడి కేంద్రం పరిధిలోని విద్యార్థులు కుటుంబాల వివరాలను నమోదు చేసే విధానాన్ని తెలియజేశారు .ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ మొబైల్ యాప్ ఇవ్వడం వల్ల అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు నివేదిక తయారు సులభమైందని హర్షం వ్యక్తం చేశారు.

Conclusion:.
Last Updated : Feb 13, 2019, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.