ETV Bharat / jagte-raho

అయ్యో.. టిక్​టాక్​ ఎంత పని చేశావ్​! - tiktok news

ఇప్పుడు ట్రెండ్​ అంతా టిక్​టాక్ వీడియోలదే. ఇందులో వీడియో చేసి ఫేమస్ కావాలని కొందరనుకుంటే.. మరికొంతమంది అడ్డంగా బుక్కైపోతున్నారు. తర్వాత తలలు పట్టుకుంటున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఓ కుటుంబం కొంప ముంచింది.

tiktok
author img

By

Published : Oct 27, 2019, 4:59 PM IST

కృష్ణా జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్​లో భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. ఇంతకీ కారణం ఏంటీ అనుకుంటున్నారా? టిక్​టాక్​లో చేసిన వీడియోనే.

కృష్ణాజిల్లాకు చెందిన సత్యరాజు అనే వ్యక్తి 2009లో వివాహం చేసుకున్నాడు. పిల్లలు పుట్టడం లేదని భార్యను మానసికంగా.. శారీరకంగా హింసించడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే టిక్​టాక్​లో పరిచయమైన హైదరాబాద్​కు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం మొదటి భార్యకు చాలా రోజుల వరకు తెలియలేదు. ఓ రోజు సత్యరాజు తన రెండో భార్యతో కలిసి వీడియో చేసి.. టిక్​టాక్​లో పోస్టు చేశాడు. అది మెుదటి భార్య కంటపడింది. విషయం తెలిసిన వెంటనే ... భర్తను నిలదీసింది. కొన్ని రోజులు వచ్చి ఉన్నా.. మళ్లీ కథ మెుదటికే వచ్చింది. చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయ్యో.. టిక్​టాక్​ ఎంత పని చేశావ్​!

ఇదీ చదవండి: "చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము సిద్ధం"

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.