ETV Bharat / jagte-raho

మరో మహిళతో భర్త సహజీవనం.. దేహశుద్ధి చేసిన భార్య - భర్తను కొట్టిన భార్య తాజా వార్త

మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసిన ఘటన నల్గొండ శ్రీనగర్ కాలనీ​లో చోటుచేసుకుంది. సదరు మహిళతో ఇంట్లో ఉన్నాడనే సమాచారం మేరకు పోలీసులను తీసుకుని వెళ్లి రెడ్​హ్యాండెడ్​గా భర్తను పట్టుకుంది.

Wife beats husband for having affair in nalgonda
మరో మహిళతో భర్త సహజీవనం.. దేహశుద్ధి చేసిన భార్య
author img

By

Published : Sep 6, 2020, 1:46 PM IST

నల్గొండలోని శ్రీనగర్‌ కాలనీలో మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకి.. అతడి భార్య, బంధువులు దేహశుద్ధి చేశారు. సాయిబాబా, మాధవిలకు 2011లో వివాహం జరగగా... మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆరోపించింది.

మరో మహిళతో భర్త సహజీవనం.. దేహశుద్ధి చేసిన భార్య

తన భర్త మూడు నెలలుగా ఇంటికి రావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళతో ఇంట్లో ఉన్నాడనే సమాచారం మేరకు.. పోలీసులతో కలిసి అక్కడకు వెళ్లిన మాధవి.. భర్తకు దేహశుద్ధి చేసింది.

ఇవీచూడండి: సచివాలయంలో కూల్చిన మసీద్​కు అక్కడే నిర్మించాలి: ఓవైసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.