డివైడర్‌ను ఢీకొని పెళ్లి బృందం వాహనం బోల్తాపడిన ఘటన... సూర్యాపేట జిల్లా అర్వపల్లి వద్ద జరిగింది. ఊట్కూరులో జరుగుతున్న పెళ్లికి బయల్దేరిన కుటుంబసభ్యుల వాహనం... అర్వపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పెళ్లి బృందం వాహనం బోల్తా... 15 మందికి గాయాలు - డివైడర్‌ను ఢీకొని పెళ్లి బృందం వాహనం బోల్తా వార్తలు
పెళ్లి బృందం వాహనం బోల్తా... 15 మందికి గాయాలు
14:00 January 07
పెళ్లి బృందం వాహనం బోల్తా... 15 మందికి గాయాలు
14:00 January 07
పెళ్లి బృందం వాహనం బోల్తా... 15 మందికి గాయాలు
డివైడర్‌ను ఢీకొని పెళ్లి బృందం వాహనం బోల్తాపడిన ఘటన... సూర్యాపేట జిల్లా అర్వపల్లి వద్ద జరిగింది. ఊట్కూరులో జరుగుతున్న పెళ్లికి బయల్దేరిన కుటుంబసభ్యుల వాహనం... అర్వపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Last Updated : Jan 7, 2021, 3:34 PM IST