ETV Bharat / jagte-raho

కరెంట్​ పోల్​ను ఢీకొట్టిన వోల్వో కారు - rajendra nagar latest news today

వోల్వో కారు వేగంగా వచ్చి కరెంట్​ పోల్​ను ఢీకొట్టింది. అంతే కారు ఒక్కసారిగా పల్టీ కొట్టి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయినట్లు తెలిసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది.

Volvo car collides with current pole at rajendra nagar
కరెంట్​ పోల్​ను ఢీకొట్టిన వోల్వో కారు
author img

By

Published : Sep 20, 2020, 11:20 AM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్-158 పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ రహదారిపై కారు ప్రమాదం జరిగింది.

Volvo car collides with current pole at rajendra nagar
కరెంట్​ పోల్​ను ఢీకొట్టిన వోల్వో కారు

శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న వోల్వో కారు డివైడర్​పై ఉన్న కరెంటు పోల్​ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు బోల్తా కొట్టింది. కరెంట్​ పోల్​ పూర్తిగా విరిగిపోయింది.

Broken current pole
విరిగిపడిన కరెంట్​ పోల్​

కారులో నలుగురు ప్రయాణికులు ఉండగా.. ఇద్దరికి గాయాలయినట్లు తెలిసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Police arrived at the scene
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

ఇదీ చూడండి : తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.