ETV Bharat / jagte-raho

'వివేకాది సాధారణ మృతి కాదు'

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మిస్టరీ మృతిని హత్యగా నిర్థారించింది సిట్ బృందం. వైద్యులు అందించిన శవపరీక్ష నివేదిక ఆధారంగా హత్యేనని ప్రాథమికంగా చెప్పారు.

వివేకానందరెడ్డిది హత్యే
author img

By

Published : Mar 15, 2019, 5:47 PM IST

Updated : Mar 16, 2019, 7:26 AM IST

వైకాపా అధ్యక్షుడు జగన్ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిది సాధారణ మరణం కాదని వైద్యులు తేల్చారు. ఆయన సహాయకుడు అనుమానించినట్టుగానే హత్య అని పోలీసులకు ప్రాథమికంగా నిర్థరించారు.పోస్టుమార్టం చేసిన వైద్యులు.. విస్తుపోయే అంశాలు బయటపెట్టారు.వివేకానందరెడ్డి శరీరంపై 7 గాయాలున్నట్లు తేల్చారు. అందులో నుదుటిపై 2... తల వెనక ఒకటి.. తొడ భాగంలో ఒకటి.. చేతిపై మరో బలమైన గాయాన్ని గుర్తించారు. ఉదయం ఆయన సహాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి సిట్ ఏర్పాటు చేసిన పోలీసులు.. దర్యాప్తులో వేగాన్ని పెంచారు. ఐదు ప్రత్యేక బృందాలను నియమించి విచారణ చేస్తున్నారు. సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్‌ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. ఐపీసీ 302 ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:వనపర్తి హత్యలో వీడిన చిక్కుముడి

AP Video Delivery Log - 1000 GMT News
Friday, 15 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0953: New Zealand Mosque Police 3 No access New Zealand 4201026
NZ police: mosque attacks very well planned
AP-APTN-0953: New Zealand Mosque Police 4 No access New Zealand 4201029
Bombs found in car after NZealand mosque attacks
AP-APTN-0953: New Zealand Mosque Police No Access New Zealand 4200984
Police Commissioner: 3 men, 1 woman in custody
AP-APTN-0949: Germany Markets AP Clients Only 4201035
Analyst: Brexit extension good news for markets
AP-APTN-0953: New Zealand Mosque Police 2 No access New Zealand 4201024
Police: 49 dead in NZealand mosque shootings
AP-APTN-0830: New Zealand Mosque Security AP Clients Only 4201021
Security around NZealand mosque shootings
AP-APTN-0821: Japan Robots AP Clients Only 4201022
Robots at Tokyo stadium to help fans in wheelchairs
AP-APTN-0817: HKong Climate Strike AP Clients Only 4201020
HKong students call for action on climate change
AP-APTN-0815: China Congress AP Clients Only 4201019
China's premier denies companies told to spy
AP-APTN-0814: Cambodia SKorea AP Clients Only 4201018
SKorean president meets Cambodian PM
AP-APTN-0811: Turkey Erdogan No Access Turkey 4201017
Erdogan renews verbal attack against Israel
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 16, 2019, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.