మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణాన్ని.. వైద్యులు ఇచ్చిన నివేదికతో హత్యగా గుర్తించారు పోలీసులు. వివేకా శరీరంపై బలమైన గాయాలు గుర్తించినట్టు చెప్పారు. ఘటనా స్థలంలో వేలి ముద్రలు సేకరించామని.. విస్తృత దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్న కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి:అంత్యక్రియలకు వచ్చి...అనంతలోకాలకు