ETV Bharat / jagte-raho

వనస్థలిపురంలో జీవన్​సాయి ఆసుపత్రి సీజ్​

vanasthalipuram jeevan sai hospital seize
వనస్థలిపురంలో జీవన్​సాయి ఆసుపత్రి సీజ్​
author img

By

Published : May 2, 2020, 2:01 PM IST

Updated : May 2, 2020, 3:08 PM IST

13:05 May 02

వనస్థలిపురంలో జీవన్​సాయి ఆసుపత్రి సీజ్​

హైదరాబాద్​ వనస్థలిపురంలోని జీవన్​సాయి ఆసుపత్రిని వైద్యశాఖ అధికారులు సీజ్​ చేశారు. లాక్​డౌన్​ కొనసాగుతున్న సమయంలో అనుమతి లేకుండా కరోనా రోగికి 6 రోజుల పాటు చికిత్స అందించినట్టు వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 28న ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: కరోనా రోగికి చికిత్స అందించిన జీవన్ సాయి ఆస్పత్రిపై కేసు

Last Updated : May 2, 2020, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.