ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం బొడియతండాలో ఉపసర్పంచ్ బాబూరావు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మంలోని ఆస్పత్రికి బాబూరావు దంపతులు, ఇద్దరు చిన్నారుల తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి : ఖమ్మం హత్యోదంతంలో కొత్త ట్విస్టులు