ETV Bharat / jagte-raho

అనంతగిరి అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు లభ్యం

author img

By

Published : May 2, 2020, 3:50 PM IST

Updated : May 2, 2020, 4:54 PM IST

two unknow bodies found at anantagiri forest in vikarabad district
అనంతగిరి అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు

15:44 May 02

అనంతగిరి అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు

వికారాబాద్​ జిల్లా అనంతగిరి అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. నెలరోజుల క్రితమే ఇద్దరూ చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే..

Last Updated : May 2, 2020, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.