ETV Bharat / jagte-raho

అన్నాచెల్లి అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు - brother and sister missing in kuntlur

రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో ఇంట్లోంచి వెళ్లిన అన్నాచెల్లి అదృస్యమైన ఘటన కలకలం రేపింది. ఘటనపై తల్లిదండ్రులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

two children went missing in  kuntlur of hayath nagar
కుంట్లూరులో అన్నాచెల్లి అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
author img

By

Published : Oct 30, 2020, 10:35 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ పరిధిలోని కుంట్లూర్​లో ఇద్దరు చిన్నారులు అదృశ్యమవడం కలకలం రేపింది. శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శ్రీపాల్​(13), ప్రేమ (11) అనే అన్నా చెల్లీ తిరిగి ఇంటికి రాలేదు.

పిల్లలు ఇంటికి రాకపోవడం వల్ల కంగారుపడిన చిన్నారుల తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడం వల్ల హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండిః గత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.